PoliticsMallula saibabueditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani28e69404-5bd6-4a26-954c-c39c5829ff7b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kodali-nani28e69404-5bd6-4a26-954c-c39c5829ff7b-415x250-IndiaHerald.jpgనిత్యం టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను అదేపనిగా తిట్టి పోస్తూ ఉంటారు ఏపీ మంత్రి కొడాలి నాని. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు లోకేష్ చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ, రాజకీయంగా హైలెట్ అవుతూ నాని వస్తున్నారు. జగన్ పై ఎవరు ఎన్నిరకాలుగా విమర్శలు చేసినా, అంతే స్థాయిలో వారికీ కౌంటర్ వేస్తూ ఎప్పుడూ హైలెట్ అవుతూ ఉంటారు. నాని పై తిరిగి ఘాటుగా విమర్శలు చేసే సాహసం అటు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ గాని చేయలేకపోతున్నారు. ఇదే అదునుగా నాని మరింతగా విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తున్నారు. దీంkodali nani ap minister nandamuri kalyan ram;nani;harika;harikrishnan;kalyan;kalyan ram;kodali nani;nithya new;ram pothineni;suhasini;amarnath cave temple;jagan;andhra pradesh;government;minister;cheque;letter;tdp;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;dookuduకొడాలి నానికి చెక్ పెట్టబోతున్న నందమూరి వారసుడు ?కొడాలి నానికి చెక్ పెట్టబోతున్న నందమూరి వారసుడు ?kodali nani ap minister nandamuri kalyan ram;nani;harika;harikrishnan;kalyan;kalyan ram;kodali nani;nithya new;ram pothineni;suhasini;amarnath cave temple;jagan;andhra pradesh;government;minister;cheque;letter;tdp;ycp;lokesh kanagaraj;nandamuri taraka rama rao;dookuduSun, 27 Dec 2020 09:00:00 GMTనిత్యం టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను అదేపనిగా తిట్టి పోస్తూ ఉంటారు ఏపీ మంత్రి కొడాలి నాని. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు లోకేష్ చేసే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొడుతూ, రాజకీయంగా హైలెట్ అవుతూ నాని వస్తున్నారు. జగన్ పై ఎవరు ఎన్నిరకాలుగా విమర్శలు చేసినా, అంతే స్థాయిలో వారికీ కౌంటర్ వేస్తూ ఎప్పుడూ హైలెట్ అవుతూ ఉంటారు. నాని పై తిరిగి ఘాటుగా విమర్శలు చేసే సాహసం అటు చంద్రబాబు కానీ, ఇటు లోకేష్ గాని చేయలేకపోతున్నారు. ఇదే అదునుగా నాని మరింతగా విమర్శలు చేస్తూ, హడావుడి చేస్తున్నారు. దీంతో ఏదో రకంగా ఆయనకు చెక్ పెట్టాలనే ఆలోచనకు వచ్చిన బాబు ఆయనకు పోటీగా రాబోయే ఎన్నికల్లో నందమూరి కుటుంబం నుంచి ఒకరిని గుడివాడ బరిలోకి దింపాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు అయితేనే నాని హవాకు అడ్డుకట్ట వేయగలరు అనే అభిప్రాయంలో బాబు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. 



ముఖ్యంగా నాని ఎక్కువగా అభిమానించే నందమూరి హరికృష్ణ వారసులు కళ్యాణ్ రామ్, టీడీపీ తరఫున పోటీకి దింపాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ పోటీ చేసేందుకు కళ్యాణ్ రామ్ ఒప్పుకోకపోయినా, ఆయన సోదరి నందమూరి సుహాసినిని  గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని బాబు చూస్తున్నారట. అయితే కళ్యాణ్ రామ్ కు రాజకీయాలపై ఆసక్తి ఉన్నా, పెద్దగా బయటపడడం లేదు. కాకపోతే 2018 లో జరిగిన ఎన్నికల్లో తన సోదరి నందమూరి సుహాసిని తరుపున కళ్యాణ్ రామ్ ఎన్నికల ప్రచారానికి దిగిన విషయాన్ని బాబు గుర్తు చేసుకుంటున్నారు. 




ఇప్పుడు కళ్యాణ్ రామ్ ని ఇక్కడ నిలబెట్టడం ద్వారా, నాని ఆయనపై పెద్దగా విమర్శలు చేయలేరు అని, అలాగే నందమూరి వారసులపై ఉన్న అభిమానంతో నియోజకవర్గం ఓటర్లు ఎక్కువగా కళ్యాణ్ రామ్ వైపు మొగ్గు చూపిస్తారని, ఆ విధంగా అయినా నాని దూకుడుకు కళ్లెం వేయాలనే ఆలోచనతో బాబు ఉన్నట్లు తెలుస్తోంది.


బీజేపీ పట్టించుకోవట్లేదని చంద్రబాబు అటువెళ్తున్నారా..?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mallula saibabu]]>