PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/people-upset-with-the-new-corona0bb48398-78de-4e92-90cc-e7f9305609e1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/people-upset-with-the-new-corona0bb48398-78de-4e92-90cc-e7f9305609e1-415x250-IndiaHerald.jpgరెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు కొత్త కరోనా ఆందోళన మొదలయింది. ఈ కొత్త కరోనా బ్రిటన్ సహా దాదాపుగా యూరప్ దేశాలను ఇబ్బంది పెడుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలు దీన్ని కట్టడి చేయడానికి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఈ కొత్త కరోనాను ఎదుర్కోవడానికి సర్వం సిద్దంగా ఉన్నాయి. ఎక్కడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక అన్ని జిల్లాల కలెక్టర్ లు కూడా ఇప్పుడు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. మన దేశంలో కొత్త కరోనా ఆనవాళcorona virus;jagan;district;nellore;london;collector;chennai;europe countries;central governmentయూకే నుంచి నెల్లూరుకి 46 మంది...!యూకే నుంచి నెల్లూరుకి 46 మంది...!corona virus;jagan;district;nellore;london;collector;chennai;europe countries;central governmentSun, 27 Dec 2020 22:00:00 GMTయూరప్ దేశాలను ఇబ్బంది పెడుతుంది. ఇక మన తెలుగు రాష్ట్రాలు దీన్ని కట్టడి చేయడానికి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఈ కొత్త కరోనాను ఎదుర్కోవడానికి సర్వం సిద్దంగా ఉన్నాయి. ఎక్కడా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక అన్ని జిల్లాల కలెక్టర్ లు కూడా ఇప్పుడు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే.

మన దేశంలో కొత్త కరోనా ఆనవాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో అన్ని రాష్ట్రాలు కూడా చాలా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నాయి. మన దేశంలో ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉంది. ఇక ఏపీలో సిఎం జగన్ చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారు. నెల్లూరు కలెక్టర్ చక్రధర్ బాబు తాజాగా మీడియాతో మాట్లాడారు. యూకే, లండన్ నుంచి వస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉన్నాం అని ఆయన అన్నారు. జిల్లాకు చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ దగ్గరగా ఉండటంతో ఇక్కడ 24 గంటల హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం అని చెప్పారు.

నెల్లూరు వచ్చే ప్రతి ఒక్కరి వివరాలను నమోదు చేస్తున్నాం అన్నారు. ఏ మాత్రం అనుమానిత లక్షణాలు ఉన్న వారిని వెంటనే క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నాం అని చెప్పారు. జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దు అని ఆయన సూచించారు. యూకే నుంచి వచ్చిన 46 మందిని గుర్తించి వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను కూడా గుర్తించాం అన్నారు. ఇప్పటివరకు ఒకరికి మాత్రమే న్యూ స్టైయిన్ వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది అని చెప్పారు. మామూలు కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తుల మాదిరిగానే ఈ వ్యక్తి ఉన్నారు అని అన్నారు.


కోహ్లీ కెప్టెన్సీ వదిలేస్తే బౌలర్లకు చుక్కలే

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>