TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/vadinamma-fame-priyanka7faedf0b-9af8-48d8-b20d-25dae16b1000-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/vadinamma-fame-priyanka7faedf0b-9af8-48d8-b20d-25dae16b1000-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం మరొకరి పెళ్లి బాజా వినిపించింది .. అయితే ఈసారి హీరోది కాదు హీరోయిన్ ది కాదు ఒక బుల్లి తెర నటి వివాహం వార్త ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీ లో తెగ వైరల్ అయ్యింది .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా వరుసపెట్టి ఈ సంవత్సరంలోనే పెళ్లి పీటలెక్కారు. vadinamma fame priyanka;cbn;priya;priyanka;santoshi;marriage;industry;good news;heroine;murder.;nijam;good newwzపెళ్లి కూతురైన 'వదినమ్మ' ఫేమ్ ప్రియాంక నాయుడు..ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసాపెళ్లి కూతురైన 'వదినమ్మ' ఫేమ్ ప్రియాంక నాయుడు..ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసాvadinamma fame priyanka;cbn;priya;priyanka;santoshi;marriage;industry;good news;heroine;murder.;nijam;good newwzSun, 27 Dec 2020 20:00:00 GMTపెళ్లి బాజా వినిపించింది .. అయితే ఈసారి హీరోది కాదు హీరోయిన్ ది కాదు ఒక బుల్లి తెర నటి వివాహం వార్త ఇప్పుడు బుల్లితెర ఇండస్ట్రీ లో తెగ వైరల్ అయ్యింది  .. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా వరుసపెట్టి ఈ సంవత్సరంలోనే పెళ్లి పీటలెక్కారు. నటీనటులు తాము ఎంతగానో ఇష్టపడిన వ్యక్తిని కుటుంబ సమక్షంలో వివాహం జరుపుకున్నారు . తాజాగా ఈ వరుసలో  చేరిపోయింది  సీరియల్ హీరోయిన్  ప్రియాంక నాయుడు నేడే తన వివాహం కావున పెళ్లి కూతురు అయ్యింది.ఆమె మరో సీరియల్ ఆర్టిస్ట్ మధుబాబును పెళ్లాడబోతోంది. వీరి వివాహం ఈరోజు ఘనంగా  జరగనుంది. గత కొన్నినెలల క్రితమే తాము పెళ్లిచేసుకోబోతున్న విషయాన్నీ మధుబాబు స్వయంగా  ప్రకటించిన విషయం  తెలిసిందే.

చాలాకాలం పాటు ప్రేమించుకున్న ప్రియాంక నాయుడు- మధుబాబు నేడు  నవ వధూవరులుగా తయారైయ్యారు. పెళ్లికూతురు అయ్యాయని ప్రియాంక మురిసిపోగా తానూ పెట్టిన  హల్దీ ఫంక్షన్ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రియాంక షేర్ చేసింది. కాగా ఈ ఫంక్షన్‌లో ఆమె కాస్త ఎమోషనల్ అవుతూ కనిపించడం తో తాజాగా ఆ ఫోటోలు  నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎన్నో నెలలుగా ప్రియాంక నాయుడు- మధుబాబు  ప్రేమించుకుంటూ పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే మదర్స్ డే సందర్భంగా  తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా మధుబాబు ప్రకటించగా అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందని   ఆసక్తిగా ఎదురు చూసిన అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ చెబుతూ ప్రియాంక  ప్రీ వెడ్డింగ్ ఫొటోస్ షేర్ చేయడం నిజంగా ఆశ్చర్యం కలిగింది .. మరో బుల్లితెర జంట ఒక్కటి కాబోతున్నారనే వార్తలు అభిమానుల్లో సంతోషాన్ని నింపాయి .. ఇప్పటికే సీరియల్ నటులు కొందరు వారి తోటి నటులనే వివాహం చేసుకోగా తాజాగా ఈ జంట కూడా వారిలో చేరిపోవడం సంతోషించదగ్గ విషయం ..


ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ .... పండగే పండగ .....??

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>