MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kgf-chapter-2-balakrishna852dcfc5-0bd7-4aea-ae9d-11a43374bdab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/kgf-chapter-2-balakrishna852dcfc5-0bd7-4aea-ae9d-11a43374bdab-415x250-IndiaHerald.jpgకెజిఎఫ్ 2 లో బాలకృష్ణ నటించారు ఇప్పుడు ఈ వార్త ఆసక్తిని రేపుతోంది .. ఆల్రెడీ సంజయ్ దత్ నటించిన విషయం మనకి తెలిసిందే .. అయితే చిత్ర బృందం సంజయ్ దత్ నటించిన విషయాన్నీ బయటపెట్టింది .. అయితే తాజాగా బాలకృష్ణ పేరుని బయటపెట్టక పోవడం విశేషం .. ఇంతకీ బాలకృష్ణ గారు కెజిఎఫ్ 2 నటించారా లేదా గూగుల్ చేసిన సర్వే లో ఏమి తేలింది .. kgf chapter 2-balakrishna;balakrishna;sanjay dutt;prasanth;prashanth neel;srinidhi shetty;bollywood;cinema;cinema theater;nandamuri balakrishna;january;google;kannada;survey;hero;kgf;prasanth neel;nandamuri taraka rama rao;ee rojullo;prashant kishor;chitramకెజిఎఫ్ 2 లో బాలకృష్ణ నటించారా అందులో నిజమెంతకెజిఎఫ్ 2 లో బాలకృష్ణ నటించారా అందులో నిజమెంతkgf chapter 2-balakrishna;balakrishna;sanjay dutt;prasanth;prashanth neel;srinidhi shetty;bollywood;cinema;cinema theater;nandamuri balakrishna;january;google;kannada;survey;hero;kgf;prasanth neel;nandamuri taraka rama rao;ee rojullo;prashant kishor;chitramSun, 27 Dec 2020 19:58:00 GMTకెజిఎఫ్ 2  ఈ చిత్రం ఈ మద్యే షూటింగ్ ని పూర్తి చేసుకుంది .. అయితే ఈ చిత్రం విడుదల కాకముందే హై రేంజ్ ఎక్సపెక్టషన్స్ ని కలిగిస్తుంది .. ఇప్పటికే విడుదలైన మొదటి భాగానికి అన్ని ఇండస్ట్రీల వాళ్ళు బ్రహ్మరథం పట్టగా ఇప్పుడు విడుదల కాబోయే చాప్టర్ 2  బజ్ కూడా క్రియేట్ అయ్యింది.. ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు ..

ఇక అసలు విషయానికి వస్తే కెజిఎఫ్ 2  లో బాలకృష్ణ నటించారు ఇప్పుడు ఈ వార్త ఆసక్తిని రేపుతోంది .. ఆల్రెడీ సంజయ్ దత్ నటించిన విషయం మనకి తెలిసిందే .. అయితే చిత్ర బృందం సంజయ్ దత్ నటించిన విషయాన్నీ బయటపెట్టింది .. అయితే తాజాగా బాలకృష్ణ పేరుని బయటపెట్టక పోవడం విశేషం .. ఇంతకీ బాలకృష్ణ గారు కెజిఎఫ్ 2 నటించారా లేదా గూగుల్ చేసిన సర్వే లో ఏమి తేలింది ..  వెబ్ బ్రౌసర్ గూగుల్ ఒక విషయాన్నీ కనుక్కుంది అదేమిటి అంటే  ఈ రోజుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా మనం గూగుల్ లో వెతుకుతాం అలాగే కేజీఎఫ్- 2 కాస్ట్ ఎవరని గూగూల్‌లో సెర్చ్ చేస్తే అందులో నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారని చూపెడుతోంది. ఇది చూసి  షాక్ కి గురైన గూగుల్ . ఇది నిజమా? అని ఎటు పాలుపోని స్థితిలో ఉంది  . ఒకవేళ ఇదే  నిజమైతే బాలయ్య ఫ్యాన్స్‌ పండగ చేసుకోవలసిందే .. థియేటర్ లో మాత్రం బాలయ్య  కనబడితే ఒక్కొక్కరికి పూనకాలు రావడం ఖాయం ..

కన్నడ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్‌ ఛాప్టర్‌-1కి సీక్వల్‌గా  కేజీఎఫ్ చాప్టర్- 2 రూపొందుతోంది. అనేక   భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా లో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ అధీరగా నటిస్తుండటం విశేషం ..  జనవరి 8 ఉదయం 10 గంటలకు కేజీఎఫ్ చాప్టర్- 2 టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. దానితో పాటు రిలీజ్ డేట్ కూడా ప్రకటించనున్నారు ఇక  గూగుల్ చెప్పినట్లుగా  టీజర్‌లో బాలకృష్ణను చూపించి అందరిని సర్‌ప్రైజ్ చేస్తారా లేక గూగుల్ తప్పుగా చూపించిందని నిర్ణయిస్తారు అసలు ఏమి చేస్తారో చూడాలి .. 


ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ .... పండగే పండగ .....??

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>