MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/puri-jaganathe9d34159-c566-41d9-b80a-11b5c1f3e6cf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/puri-jaganathe9d34159-c566-41d9-b80a-11b5c1f3e6cf-415x250-IndiaHerald.jpgపూరీ జగన్నాథ్‌ది సెపరేట్ రూట్. ఈయన తన సినిమాల్లో పేరున్న హీరోయిన్స్ కంటే కూడా కొత్త వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు . అలా పూరి సినిమాకోక కొత్త హీరోయిన్‌ను పరిచయం చేస్తుంటాడు. పూరి జగన్నాథ్ తన సినిమా కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ కి పరిచయం చేసారు ..puri jaganath;chiranjeevi;ravi;ameesha patel;ananya pandey;anoushka;anushka;hansika motwani;ananya;neha sharma;puri jagannadh;ravi anchor;ravi teja;renu desai;sravani;bollywood;tollywood;industries;cinema;kollywood;tamil;industry;heart;girl;letter;heroine;sardar vallabhai patel;heart attack;father;idiot;fighter;ananya nagalla;badri;chiruthaపూరి పరిచయం చేసిన హీరోయిన్స్ ఎవరో మీకు తెలుసాపూరి పరిచయం చేసిన హీరోయిన్స్ ఎవరో మీకు తెలుసాpuri jaganath;chiranjeevi;ravi;ameesha patel;ananya pandey;anoushka;anushka;hansika motwani;ananya;neha sharma;puri jagannadh;ravi anchor;ravi teja;renu desai;sravani;bollywood;tollywood;industries;cinema;kollywood;tamil;industry;heart;girl;letter;heroine;sardar vallabhai patel;heart attack;father;idiot;fighter;ananya nagalla;badri;chiruthaSun, 27 Dec 2020 14:53:00 GMTహీరోయిన్స్ కంటే కూడా కొత్త వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు . అలా పూరి  సినిమాకోక  కొత్త హీరోయిన్‌ను పరిచయం చేస్తుంటాడు. పూరి జగన్నాథ్ తన సినిమా కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ కి పరిచయం చేసారు .. తను పరిచయం చేసిన కొందరు హీరోయిన్స్ ఇప్పటికి పలు సినిమా  ఇండస్ట్రీ లో హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు అలాగే  స్టార్ హీరోయిన్స్ గా పేరు  సంపాదిస్తున్నారు ..  పూరి జగన్నాథ్ పరిచయం చేసిన హీరోయిన్స్ ఎవరో చూద్దాం ..

మొదటగా రేణు దేశాయ్ పూరి దర్శకత్వంలో వచ్చిన బద్రి చిత్రం లో మొదటి హీరోయిన్ గా చేసింది .. అంతే కాదు నటనతో కూడా రేణు ఆకట్టుకుంది .. అదే చిత్రం లో రెండో హీరోయిన్ గా చేసిన మరో నటి అమీషా పటేల్ ని పరిచయం చేసింది పూరీనే .. ఇక పూరి - రవితేజ కాంబో గురించి చెప్పవలసిన అవసరం లేదు తొలి రోజుల్లో రవితేజ చేసిన చిత్రాలే   యూత్ ని బాగా అలరించాయి..  అటువంటి చిత్రాలు అందించిన ఘనత పూరి జగన్నాథ్    కి చెందుతుంది .. తనూ రాయ్ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమాలో పరిచయం చేయగా ,  ఇడియట్ సినిమాతో రక్షితని,  అమ్మ నాన్నతమిళ అమ్మాయి చిత్రం తో  అసిన్ ని తెలుగు ఇండస్ట్రీ కి పూరి పరిచయం చేసారు ..ఇప్పుడు టాలీవుడ్ లో తన కంటూ ఒక పేరుని సాధించిన  అనుష్క శెట్టి సూపర్ సినిమా ద్వారా పూరి జగన్నాథ్  పరిచయం చేసారు .. అలాగే కోలీవుడ్ లో హీరోయిన్ గా సెటిల్ అయినా  హన్సిక మొత్వానీ ని  దేశముదురు సినిమాతో పూరి జగన్నాథ్ ఇండస్ట్రీ కి ఇంట్రడ్యూస్ చేసారు .. ఇంకా  నేహా శర్మ చిరుత సినిమా ద్వారా  అదా శర్మ హార్ట్ ఎటాక్,  దిశా పటానీ లోఫర్ సినిమా ద్వారా తెలుగు తెరకు  పూరి  పరిచయం చేసారు.. తాజా ఫైటర్ చిత్రం ద్వారా బాలీవుడ్ అనన్య పాండే ని తెలుగు వారికీ పరిచయం చేయనున్నారు ..




మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సైలెంట్ గా జరిగిన మరో వేడుక. ఎవరిదో తెలుసా...??

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి గుణశేఖర్ సినిమాలో..

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డ్

అమానుషం.. లైంఘిక దాడికి పాల్పడి ఆపై రైల్లోంచి కిందకు తోసిన దుండగుడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>