MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/our-stars-focus-on-weight-loss937ea634-e80b-4885-be42-b85d124b4ebc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/our-stars-focus-on-weight-loss937ea634-e80b-4885-be42-b85d124b4ebc-415x250-IndiaHerald.jpgయంగ్‌స్టర్స్ నుంచి మొదలుపెడితే సీనియర్‌ స్టార్స్‌ వరకు అంతా వెయిట్‌ లాస్‌ ప్రోగ్రామ్స్‌పై ఫోకస్ పెట్టారు. కిలోల కొద్ది బరువు తగ్గించుకుంటూ, కొత్త లుక్‌లోకి వెళ్లిపోతున్నారు. నెవర్‌ బిఫోర్ మేకోవర్‌తో ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తున్నారు. న్యూ ఇయర్ గోల్స్‌ సెట్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌ స్టార్‌లంతా జిమ్ లకు క్యూ కడుతున్నారు. స్లిమ్‌ అండ్‌ ఫిట్‌గా మారడానికి చెమట చిందిస్తున్నారు. చిరంజీవి నుంచి మొదలుపెడితే మంచు మనోజ్ వరకు అందరూ వెయిట్‌ లాస్ ప్రోగ్రామ్స్‌ షురూ చేస్తున్నారు. సిక్స్‌టీ ప్లస్‌ ఏజ్‌లోనూ చour stars focus on weight loss;chiranjeevi;balakrishna;boyapati srinu;manchu manoj kumar;nara rohit;rohit;tollywood;cinema;heroవెయిట్ లాస్ పైనే మన స్టార్ల దృష్టి..!వెయిట్ లాస్ పైనే మన స్టార్ల దృష్టి..!our stars focus on weight loss;chiranjeevi;balakrishna;boyapati srinu;manchu manoj kumar;nara rohit;rohit;tollywood;cinema;heroSun, 27 Dec 2020 22:30:00 GMT
టాలీవుడ్‌ స్టార్‌లంతా జిమ్ లకు క్యూ కడుతున్నారు. స్లిమ్‌ అండ్‌ ఫిట్‌గా మారడానికి చెమట చిందిస్తున్నారు. చిరంజీవి నుంచి మొదలుపెడితే మంచు మనోజ్ వరకు అందరూ వెయిట్‌ లాస్ ప్రోగ్రామ్స్‌ షురూ చేస్తున్నారు. సిక్స్‌టీ ప్లస్‌ ఏజ్‌లోనూ చిరంజీవి బరువు తగ్గించుకుని స్లిమ్‌గా మారిపోయాడు.

బాలకృష్ణ కూడా వెయిట్‌ లాస్ అయ్యాడు. బోయపాటి శ్రీను సినిమా కోసం బరువు తగ్గించుకొని స్లిమ్‌ లుక్‌లోకి వచ్చేశాడు. ఇక సిక్స్‌టీ ప్లస్‌లో ఉన్న హీరోలే ఇంత కష్టపడి బరువు తగ్గించుకుంటోంటే, మేం ఏమైనా తక్కువా అన్నట్లు యంగ్‌స్టర్స్‌ కూడా జిమ్ లకు క్యూ కడుతున్నారు.

సాలిడ్‌ లుక్స్‌తో స్క్రీన్‌పై భారీగా కనిపించే మంచు మనోజ్ ఇప్పుడు కంప్లీట్‌గా మారిపోయాడు. ఈ కరోనాకాలంలోనే 15 కేజీల వరకు వెయిట్‌ లాస్ అయ్యాడు మనోజ్. రీసెంట్‌గా మంచు హీరో షేర్‌ చేసిన ఫోటోస్‌కి నెటిజన్స్‌ నుంచి క్రేజీ కాంప్లిమెంట్స్‌ వస్తున్నాయి. ఈ బరువు తగ్గిన ఉత్సాహంలో రెండు సినిమాలకి సైన్ చేశాడు మనోజ్.

డైలాగ్‌ డెలివరీలో స్పెషల్‌ మార్క్ సంపాదించుకున్న నారా రోహిత్‌కి లుక్‌వైజ్‌గా సోసో మార్కులే పడ్డాయి. రోహిత్‌ చాలా లావుగా ఉన్నాడని, హీరో కటౌట్‌ నుంచి పడిపోయాడనే విమర్శలొచ్చాయి. దీంతో నారా రోహిత్ కూడా బరువు తగ్గాడు. కొన్నాళ్లక్రితం న్యూ లుక్‌ అని స్లిమ్‌గా ఉన్న ఫోటో కూడా షేర్ చేశాడు. అయితే బరువు తగ్గినా సినిమాల్లో స్పీడ్‌ మాత్రం పెంచట్లేదు రోహిత్. దీంతో జనాలంతా ఈ హీరోని మర్చిపోతున్నారు.

మొత్తానికి మన టాలీవుడ్ స్టార్లు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో బిజీ అయ్యారు. హీరోలు బరువు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారు.









సునీల్ మామూలోడు కాదు..!

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>