MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sobet-batuke-sobeter-who-lost-his-fears4fcd83fd-9c9f-48ab-9f6d-d3f37aafb98b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sobet-batuke-sobeter-who-lost-his-fears4fcd83fd-9c9f-48ab-9f6d-d3f37aafb98b-415x250-IndiaHerald.jpg9 నెలలపాటు తెరుచుకోని థియేటర్స్ 'సోలో బతుకే సో బెటర్‌'తో స్వాగతం పలికాయి. అయితే.. కరోనా టైంలో జనాలు వస్తారా ? రారా? అన్న భయం ఎగ్జిబిటర్లు.. డిస్ట్రిబిటర్లు.. నిర్మాతలు.. ఒకరేంటి అందరిలో ఉంది. మరి సోలో బతుకే సో బెటర్‌ రిలీజ్‌ కోసం టోటల్‌ ఇండస్ట్రీ వెయిట్‌ చేసింది. మరి ఎలాంటి ఫలితం దక్కిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. sobet batuke sobeter who lost his fears;kranthi;kranti;ram pothineni;ravi teja;teja;makar sakranti;cinema;sankranthi;producer;industry;producer1;masterభయాలు పోగొట్టిన సోలో బతుకే సోబెటర్..!భయాలు పోగొట్టిన సోలో బతుకే సోబెటర్..!sobet batuke sobeter who lost his fears;kranthi;kranti;ram pothineni;ravi teja;teja;makar sakranti;cinema;sankranthi;producer;industry;producer1;masterSun, 27 Dec 2020 21:00:00 GMTఇండస్ట్రీ వెయిట్‌ చేసింది. మరి ఎలాంటి ఫలితం దక్కిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

థియేటర్స్‌ ఓపెన్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాక  విడుదల అయిన తొలి  క్రేజీ ప్రాజెక్ట్‌ 'సోలో బతుకే సో బెటర్‌'. సాంగ్స్‌తో సహా.. ట్రైలర్‌ కూడా ఆకట్టుకోవడంతో.. సినిమాకు హైప్‌ వచ్చింది. దీనికి తగ్గట్టు జనాలు థియేటర్స్‌కు వస్తారా? రారా అనే డౌట్‌ అందరిలో ఉంది. అయితే.. ఈ భయాన్ని తేజు పోగొట్టాడనే చెప్పాలి.

సోలో బతుకు సో బెటర్‌కు భారీ ఓపెనింగ్స్ వచ్చాయని తెలుస్తోంది. 9 నెలలుగా కాళ్లు కట్టేసినట్టయిందని ఫీలయిన యూత్‌ థియేటర్స్‌కు తరలివచ్చాడు. సోలో బతుకు సో బెటర్‌లో యూత్‌ ఎక్కువగా కనిపించారు. హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపించినా.. 50 పర్సెంట్‌ ఆక్యుపెన్సీ  రూల్ ఉండడంతో.. చాలా చోట్ల హౌస్‌ఫుల్‌ బోర్డులు కనిపించాయి. 100 పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంటే  తేజు కెరీర్‌లో బిగ్గెస్‌ ఓపెనింగ్స్‌ వచ్చేదని అంచనా.

మొత్తానికి సోలో బతుకే సో బెటర్‌' భారీ ఓపెనింగ్స్‌తో సినిమా ఇండస్ట్రీలో ఉన్న భయాన్ని పోగొట్టి.. సంక్రాంతి బరిలో దిగే సినిమాలకు కిక్‌ ఇచ్చింది. పండక్కి విజయ్‌ మాస్టర్.. రవితేజ క్రాక్‌.. రామ్ రెడ్‌ రిలీజ్‌ అవుతున్నాయి. సోలో బతుకే సో బెటర్ నిర్మాత ఎనౌన్స్‌ చేసిన ఓపెనింగ్స్‌ .. అయోమయంలో ఉన్న సినిమా ఇండస్ట్రీ ఊపిరిపీల్చుకుంది.

మొత్తానికి సోలో బతుకే సో బెటర్ సినిమా సినీ ఇండస్ట్రీలో కొత్త ఆశలు నింపుతోంది. క్రిస్ట్ మస్ కు గ్రాండ్ రిలీజైన ఈ మూవీని ప్రజలు ఆదరించారు. థియేటర్లలో 50పర్సంట్ ఆక్యుపెన్సీకి అనుమతిచ్చినా.. ప్రేక్షకులు ఎలాంటి భయాలు లేకుండా దర్జాగా థియేటర్లకు వచ్చేశారు. ఎప్పటిలాగే సినిమాను ఎంజాయ్ చేశారు.  










టీడీపీ రోజు రోజు కి దిగజారడానికి కారణం ఇదేనా..?

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>