Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/whatsapp784e6f02-f923-4720-83bb-60cef0bc3e37-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/whatsapp784e6f02-f923-4720-83bb-60cef0bc3e37-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో వాట్సాప్ వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఒక్కరు వాట్సప్ లో మెసేజ్ చేసుకోవడం వీడియో కాల్స్ మాట్లాడటం లాంటివి చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలం లో వాట్సాప్ లో స్టేటస్ అనే కొత్త ఫీచర్ వచ్చింది. తమకు ఇష్టమైన వీడియో ని వాట్సాప్ స్టేటస్ గా పెడుతున్నారు ఎంతో మంది. అయితే ఇక్కడ ఓ మహిళ ఇలాగే వాట్సాప్ స్టేటస్ పెట్టింది. కానీ ఆ వాట్సాప్ స్టేటస్ ఏకంగా ఆమెను జైలుపాలు చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడదా రోజురోజwhatsapp;women;godavari river;district;east;east godavari;whatsapp;police;october;woman;local language;tadepalliవాట్సాప్ స్టేటస్.. ఆ మహిళ గుట్టు రట్టు చేసింది..చివరికి..?వాట్సాప్ స్టేటస్.. ఆ మహిళ గుట్టు రట్టు చేసింది..చివరికి..?whatsapp;women;godavari river;district;east;east godavari;whatsapp;police;october;woman;local language;tadepalliSun, 27 Dec 2020 13:30:00 GMTవాట్సాప్ వాడకం ఎంతలా పెరిగి పోయిందో  ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు.  ప్రతి ఒక్కరు వాట్సప్ లో మెసేజ్ చేసుకోవడం వీడియో కాల్స్ మాట్లాడటం లాంటివి చేస్తున్నారు.  అయితే ఈ మధ్య కాలం లో వాట్సాప్ లో స్టేటస్ అనే కొత్త ఫీచర్ వచ్చింది. తమకు ఇష్టమైన వీడియో ని వాట్సాప్ స్టేటస్ గా పెడుతున్నారు ఎంతో మంది. అయితే ఇక్కడ ఓ మహిళ ఇలాగే వాట్సాప్ స్టేటస్ పెట్టింది. కానీ ఆ వాట్సాప్ స్టేటస్ ఏకంగా  ఆమెను జైలు పాలు చేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.



ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడదా  రోజురోజుకు పెరిగిపోతోంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం దొంగలు తమ రూటు మార్చారు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఒకప్పుడైతే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇక ఇంటికి కన్నం వేసి అందినకాడికి దోచుకో పోయే వారు కానీ ఇప్పుడు మాత్రం రూటు మార్చారు. ఇంటికి కన్నం వేయడం కాదు ఇంట్లో పనికి చేరుతున్నారు.



ఇక్కడ ఓ మహిళ ఇలాంటిదే చేసింది... గుంటూరు జిల్లా తాడేపల్లి లోని ఓ అపార్ట్మెంట్ లో  ప్లాట్ లో  అక్టోబర్ 29వ తేదీన దొంగతనం జరిగింది. 45 గ్రాముల బంగారం నగలు చీరలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే  గతంలో ఆ అపార్ట్మెంట్ లో పని మనిషిగా పని చేసిన సునీత అనే మహిళ చోరీకి గురైననగలు చీరలు పెట్టుకొని ఫోటో దిగి వాట్సాప్ స్టేటస్ పెట్టింది ఇది చూసిన బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తూర్పుగోదావరి జిల్లా కు వెళ్లి సునీత ను అరెస్టు చేశారు పోలీసులు.


రవితేజ తప్పుకున్నాక మారుతి భలే ఫాస్ట్ గా ఉన్నాడే.. ?

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి పౌరాణిక పాత్రలో..

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డ్

అమానుషం.. లైంఘిక దాడికి పాల్పడి ఆపై రైల్లోంచి కిందకు తోసిన దుండగుడు

రజనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>