BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde00de4a5c-52ce-4274-8806-d76d3881da0c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde00de4a5c-52ce-4274-8806-d76d3881da0c-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కొత్తిమీర వల్ల ముఖానికి చాలా ప్రయోజనాలు వున్నాయి.మీ చర్మం నిత్యం కాంతివంతంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ టిప్ పాటించండి. కొత్తిమీరను పేస్టులా చేసుకుని.. అందులో టమోటా గుజ్జు, ముల్తానీ మట్టి, నిమ్మరసం కలపండి. అనంతరం ఆ మిశ్రమాన్ని కళ్లకు తగలకుండా ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయండి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.దనియాలను పొడిగా చేసి.. కాస్త నీటిని కలిపి పేస్టులా చేసుకోండి. వీటిలో కొన్ని ఓట్స్, గుడ్డు beauty;beauty;nithya new;india;vitamin;letter;coriander.కొత్తిమీర వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది...కొత్తిమీర వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది...beauty;beauty;nithya new;india;vitamin;letter;coriander.Sun, 27 Dec 2020 01:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...కొత్తిమీర వల్ల ముఖానికి చాలా ప్రయోజనాలు వున్నాయి.మీ చర్మం నిత్యం కాంతివంతంగా.. ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ టిప్ పాటించండి. కొత్తిమీరను పేస్టులా చేసుకుని.. అందులో టమోటా గుజ్జు, ముల్తానీ మట్టి, నిమ్మరసం కలపండి. అనంతరం ఆ మిశ్రమాన్ని కళ్లకు తగలకుండా ముఖానికి రాసుకోండి. 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేయండి. వారంలో రెండు, మూడు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.దనియాలను పొడిగా చేసి.. కాస్త నీటిని కలిపి పేస్టులా చేసుకోండి.

వీటిలో కొన్ని ఓట్స్, గుడ్డు తెల్లసొన కలిపి ముఖానికి పూసుకోండి. తర్వాత గోరువెచ్చని నీటితో నెమ్మదిగా ముఖాన్ని కడగండి. లేదా ఏదైనా గుడ్డను వెచ్చని నీటిలో ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేస్తే తప్పకుండా మంచి ఫలితం కనిపిస్తుంది.చాలామంది చిన్నవయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి. చర్మం ముడతలు పడి పెద్ద వయస్సు వ్యక్తుల్లా కనిపిస్తారు. ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఈ చిట్కా పాటించండి. కొత్తిమీరను బాగా పేస్ట్ చేయండి. అందులో కాస్త కలబంద గుజ్జును కలపండి. ఆ పేస్టుకు ముఖానికి రాసుకోండి. 15 నుంచి 20 నిమిషాలు తర్వాత నీళ్లతో కడిగేసుకోండి. కొత్తిమీరలో ఉండే విటమిన్-A చర్మాన్ని తేమగా ఉంచుతుంది.

ఫలితంగా చర్మం ముడతలు పడకుండా తాజాగా ఉంటుంది. వారంలో కనీసం రెండు, మూడు సార్లు ఈ చిట్కా పాటిస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.కొత్తిమీర పేస్టును పెదాలకు రాయండి. కొత్తిమీర పేస్టునులో కాస్త నిమ్మ రసం వేయండి. రెండిటినీ బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మీ పెదవులకు పూయండి. ఇలా రోజూ చేస్తుంటే.. మీ పెదాలు అందంగా మారిపోతాయి.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్యవంతమైన చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో బ్యూటీ టిప్స్ గురించి తెలుసుకోండి...


ట్రంప్ కి రివర్స్ గా జో బిడెన్.. లెక్క తప్పుద్దా..?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>