MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/crack-movie-songs-same-to-sema04c88e8b-cbcd-450b-9987-40f349cfacdd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/crack-movie-songs-same-to-sema04c88e8b-cbcd-450b-9987-40f349cfacdd-415x250-IndiaHerald.jpgఒక పాట వింటుంటే.. విన్న పాట గుర్తుకొస్తుంది. సేమ్‌ టు సేమ్‌ అలాగే అనిపించకపోయినా.. ట్యూన్‌లో పోలికలు కనిపిస్తాయి. దాన్ని కాపీ అని కొందరు.. ఇన్‌స్పిరేషన్ అని మరికొందరు అంటారు. రీసెంట్‌గా రిలీజైన రెండు పాటలు వింటే ఆసక్తికలిగిస్తోంది.తమన్‌పై కాపీ ఆరోపణలు మొదటి నుంచీ వస్తూనే వున్నాయి. రవితేజ, శృతిహాసన్‌ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్‌కు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆమధ్య 'భలేగా దొరికావే బంగారం' సాంగ్‌ 'సెల్వా ఎల్‌ నియాన్‌' అనే ఒరిజినల్‌ ట్యూన్ నుంచి ఎత్తేశాడంటూ ట్రోల్‌ crack movie songs same to sema;gopichand;ilayaraja;ramya;ramya krishnan;ravi teja;thaman s;cinema;director;ramajogayya sastry;v;krackక్రాక్ పాటలు సేమ్ టు సేమా..?క్రాక్ పాటలు సేమ్ టు సేమా..?crack movie songs same to sema;gopichand;ilayaraja;ramya;ramya krishnan;ravi teja;thaman s;cinema;director;ramajogayya sastry;v;krackSun, 27 Dec 2020 08:40:28 GMT
తమన్‌పై కాపీ ఆరోపణలు మొదటి నుంచీ వస్తూనే వున్నాయి. రవితేజ, శృతిహాసన్‌ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న క్రాక్‌కు తమన్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. ఆమధ్య  'భలేగా దొరికావే బంగారం'  సాంగ్‌ 'సెల్వా ఎల్‌ నియాన్‌' అనే ఒరిజినల్‌ ట్యూన్ నుంచి ఎత్తేశాడంటూ ట్రోల్‌ చేస్తున్నారు. పల్లవి.. చరణానికి మధ్యలో చిన్న ట్యూన్‌ 'సెల్వా ఎల్‌ నియాన్‌'ను గుర్తుచేసింది.  

ఇక లేటెస్ట్ సాంగ్‌  'కోరమీసం.. ' అయితే.. ఇళయరాజా ట్యూన్‌ విన్నట్టుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తమన్‌ ట్యూన్‌ కాపీ అయినా.. ఇన్‌స్పిరేషన్ అయినా.. ఎవరేమనుకున్నా.. క్రాక్‌కు మాత్రం.. ఆకట్టుకునే బాణీలు ఇచ్చాడు. కోరమీసం సాంగ్‌ను రామజోగయ్య శాస్త్రి రాయగా... రమ్య బెహరా ఆలపించింది.

ఇక విజయ్‌ హీరోగా నటించిన మాస్టర్‌ మూవీ విషయానికొస్తే.. అనిరుధ్‌ కంపోజ్‌ చేసి శుక్రవారం రిలీజ్‌ చేసిన  'చిట్టి స్టోరీ' సాంగ్‌ వింటే.. వెంటనే మోస్ట్‌ పాపులర్‌ సాంగ్‌ కొలవెరి గుర్తుకొచ్చింది. రెండుపాటల్లోనూ ఇంగ్లీష్‌ పదాలే ఎక్కువ వినిపించాయి.  ఈ రెండు పాటలకు అనిరుద్దే మ్యూజిక్‌ డైరెక్టర్ కావడంతో.. కాపీ సమస్య లేదు.

మొత్తానికి క్రాక్ నుంచి మూడో సాంగ్ కోరమీసం విడుదలైంది. రవితేజ.. శృతిహాన్ హీరోహీరోయిన్ లుగా నటిస్తోన్న ఈ సినిమాకు తమన్ మ్యజిక్ అందిస్తున్నాడు. అయితే ఇళయరాజా ట్యూన్ లా ఉందంటూ కొందరు విమర్శలు సైతం ఎక్కుపెట్టారు. ఇక రెండో పాటను అయితే లాటిన్ ట్యూన్ తో పోల్చేశారు. ఏది ఎలా ఉన్నా.. క్రాక్ పాటలు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటా అనిరుధ్ తన పాటను తానే కాపీ కొట్టుకున్నాడా అనే మాటలు వినిపిస్తున్నాయి.












ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>