PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/-what-kind-of-plans-did-somu-veerraju-make-in-tirupati2b403a66-31c0-4c7b-a6ee-e9a6207d50ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/-what-kind-of-plans-did-somu-veerraju-make-in-tirupati2b403a66-31c0-4c7b-a6ee-e9a6207d50ce-415x250-IndiaHerald.jpgబీజేపీ చీఫ్ సోము వీరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అవినీతి పరులైన ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తాం. ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేల మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు అని విమర్శించారు. జగన్ చెప్పాడని చంద్రబాబును, చంద్రబాబు చెప్పారని జగన్ ని ఎయిర్ పోర్టులో కూర్చుని పెడతారా..? ఇలాంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యనికి చెడ్డ పేరు వస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, బీజేపీ కార్యకర్త వెన్ను చూపరు అని అన్నారు. శ్రీనగర్ లో మొట్టమొదటి somu vveraju,ycp,jagan,bjp,ap;cbn;srinagar;bharatiya janata party;pakistan;korcha;jagan;andhra pradesh;nellore;central government;ycp;butter;sarva shiksha abhiyan;paruguనెల్లూరులో కూర్చుంటా... సోము స్ట్రాంగ్ వార్నింగ్నెల్లూరులో కూర్చుంటా... సోము స్ట్రాంగ్ వార్నింగ్somu vveraju,ycp,jagan,bjp,ap;cbn;srinagar;bharatiya janata party;pakistan;korcha;jagan;andhra pradesh;nellore;central government;ycp;butter;sarva shiksha abhiyan;paruguSun, 27 Dec 2020 14:00:00 GMTబీజేపీ చీఫ్ సోము వీరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. అవినీతి పరులైన ఎమ్మెల్యేలను పరుగులు పెట్టిస్తాం. ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేల మోచేతి కింద నీళ్లు తాగుతున్నారు అని విమర్శించారు. జగన్ చెప్పాడని చంద్రబాబును, చంద్రబాబు చెప్పారని జగన్ ని ఎయిర్ పోర్టులో కూర్చుని పెడతారా..? ఇలాంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యనికి చెడ్డ పేరు వస్తుంది అని ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, బీజేపీ కార్యకర్త వెన్ను చూపరు అని అన్నారు.

శ్రీనగర్ లో మొట్టమొదటి సారి జాతీయ జెండాను ఎగురవేసిన ఘనత బీజేపీదే అని అన్నారు. మన దేశ సరిహద్దుల్లోకి పాకిస్తాన్ తీవ్రవాదులు వస్తే కాల్చేసే స్వేచ్ఛ భారత సైన్యానికి ఉంది అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులకే బయపడని బీజేపీ కార్యకర్తలు, వైసీపీకి భయపడతారా? అని నిలదీశారు. కార్యకర్తల కోసం ఏ ఒక్కరిని లెక్కచెయ్యను అని ఆయన స్పష్టం చేసారు. వైసీపీ ఎమ్మెల్యేలు మట్టిని అమ్ముకుంటున్నారు అని మండిపడ్డారు. ఎమ్మెల్యేలు పద్దతి మార్చుకోకపోతే నెల్లూరుకు వచ్చి కూర్చుకుంటా అని హెచ్చరించారు.

వెంకయ్యనాయుడు సహకారంతో జిల్లాలో అభివృద్ధి జరిగింది అని ఆయన అన్నారు. అప్పు తీసుకొచ్చి ఆర్థిక దివాళా తీసేలా ఏపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఆర్థిక పరమైన స్థితిగతులను అభివృద్ధి చెయ్యాలి అని వ్యాఖ్యానించారు. సర్వశిక్షా అభియాన్ కు కేంద్రం రూ.5 వేల కోట్లు  ఇచ్చింది అన్నారు. జిల్లాలో ఆర్ డబ్ల్యూ ఎస్ కి రూ.700 కోట్లు ఇచ్చింది. వాటర్ గ్రిడ్ కు రూ.1200 కోట్లు కేంద్రం ఇచ్చింది అని పేర్కొన్నారు. కేంద్రం నుంచి భారీగా నిధులు ఇస్తుంటే, ఒక్క అభివృద్ధి కూడా జరగడం లేదు అని ఆయన ఆరోపించారు. ఇసుక, మట్టి, ఎర్రచందనం వైసీపీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటు ఉంటే.. నిజాయితీగా ఉండే మా కార్యకర్తలపై కేసులు పెడతారా? అని నిలదీశారు.


పోతుల వ‌ర్సెస్ క‌ర‌ణం.. చీరాల‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారే..!

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి పౌరాణిక పాత్రలో..

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డ్

అమానుషం.. లైంఘిక దాడికి పాల్పడి ఆపై రైల్లోంచి కిందకు తోసిన దుండగుడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>