PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో పోలీసుల వ్యవహారం కాస్త ఆసక్తికరంగా మారింది. పోలీసులు కొన్ని కొన్ని విషయాల్లో వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. అన్ని విషయాలలో కూడా అధికార పార్టీ నేతలకు పోలీసులు సహకరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా వైసీపీ బలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కేసులు నమోదు చేయాలని చూసినా పోలీసులు స్పందించకుండా కేవలం విపక్ష నేతల పై కేసులు పెట్టడంపై తీవ్ర దుమారం రేగుతోంది. రాజకీయ వర్గాలలో కూడా ఈ అంys jagan;bhavana;tara;telugu desam party;jagan;andhra pradesh;telugu;police;ycp;partyపోలీసులపై జగన్ చర్యలు తీసుకోవాల్సిందే...? లేకపోతే కష్టమే...?పోలీసులపై జగన్ చర్యలు తీసుకోవాల్సిందే...? లేకపోతే కష్టమే...?ys jagan;bhavana;tara;telugu desam party;jagan;andhra pradesh;telugu;police;ycp;partySun, 27 Dec 2020 12:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో పోలీసుల వ్యవహారం కాస్త ఆసక్తికరంగా మారింది. పోలీసులు కొన్ని కొన్ని విషయాల్లో వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది. అన్ని విషయాలలో కూడా అధికార పార్టీ నేతలకు పోలీసులు సహకరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా వైసీపీ బలంగా ఉండటమే దీనికి ప్రధాన కారణం అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీ నేతలు కేసులు నమోదు చేయాలని చూసినా పోలీసులు స్పందించకుండా కేవలం విపక్ష నేతల పై కేసులు పెట్టడంపై తీవ్ర దుమారం రేగుతోంది.

రాజకీయ వర్గాలలో కూడా ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీసులు ఎన్నడూ లేనివిధంగా ప్రవర్తిస్తున్నారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా సరే పోలీసులు విపక్ష పార్టీల పై ఇంత కక్ష సాధింపుగా వ్యవహరించలేదు అనేది రాజకీయ వర్గాలు కూడా చెబుతున్న మాట. ఒకపక్క అధికార పార్టీ నేతలు కూడా పోలీసులు దూకుడు తగ్గిస్తే మంచిది అని సూచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు వ్యవహారంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీ చాలా బలంగా ఉన్న... ఇలాంటి చర్యల కారణంగా సీఎం జగన్ ప్రజల్లో చులకన అవుతారు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో జగన్ కనుక చర్యలు తీసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో వైసీపీ కార్యకర్తలు కూడా పార్టీకి దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజల్లో ఇప్పటికే పోలీసుల తీరుపై చాలా వరకు కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గతంలో పోలీసులు ఇలా ప్రజలను కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు లేవు అని చెప్పాలి. కానీ ఇప్పుడు పోలీసులు మాత్రం అన్ని విషయాలలో తలదూర్చడం తో పాటు విపక్ష పార్టీలతో పాటు ప్రజలలో కూడా ఒక రకమైన ఆందోళన వ్యక్తమవుతోంది. మరి పోలీసులు వెనక్కి తగ్గుతారా లేదా అనేది చూడాలి.


ఏపీలో సచివాలయ సిబ్బందికి డ్రెస్ కోడ్..

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి పౌరాణిక పాత్రలో..

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డ్

అమానుషం.. లైంఘిక దాడికి పాల్పడి ఆపై రైల్లోంచి కిందకు తోసిన దుండగుడు

రజనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>