PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amazon5710d2f6-58cc-47bb-9f00-a5921e2fc352-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/amazon5710d2f6-58cc-47bb-9f00-a5921e2fc352-415x250-IndiaHerald.jpgప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు అమెజాన్‌ కొత్త ఆఫర్లతో ముందుకొచ్చింది. పండగ సీజన్ అంటే చాలు కొత్త ఆఫర్లను అందిస్తున్నారు..ఇటీవల ఫ్లిప్ కార్ట్ ఇలాంటి ఆఫర్లను అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఇప్పుడు క్రిస్టమస్ , న్యూయర్ సందర్బంగా సరికొత్త ఆఫర్లను అందిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ ఎలెక్ట్రానిక్ వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తే.. అమెజాన్ మాత్రం ఫిట్ నెస్ పెంచుకోవడానికి ఉపయోగించే వస్తువుల పై భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నారు.. తాజాగా ఈ విషయాన్ని అమెజాన్ సంస్థ వెల్లడించింది. amazon;amazon;january;yoga;flipkartరండి .. త్వరపడండి...అమెజాన్ ఫిట్‌నెస్‌ ఫెస్ట్.. అదిరిపోయే ఆఫర్లతో..రండి .. త్వరపడండి...అమెజాన్ ఫిట్‌నెస్‌ ఫెస్ట్.. అదిరిపోయే ఆఫర్లతో..amazon;amazon;january;yoga;flipkartSun, 27 Dec 2020 09:00:00 GMTఫ్లిప్ కార్ట్ ఇలాంటి ఆఫర్లను అందిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే ఇప్పుడు క్రిస్టమస్ , న్యూయర్ సందర్బంగా సరికొత్త ఆఫర్లను అందిస్తున్నారు. ఫ్లిప్ కార్ట్ ఎలెక్ట్రానిక్ వస్తువులపై అదిరిపోయే ఆఫర్లు అందిస్తే.. అమెజాన్ మాత్రం ఫిట్ నెస్ పెంచుకోవడానికి ఉపయోగించే వస్తువుల పై భారీ డిస్కౌంట్ లను అందిస్తున్నారు.. తాజాగా ఈ విషయాన్ని అమెజాన్ సంస్థ వెల్లడించింది.


ఇప్పుడు అమెజాన్ లో 'హెల్త్‌ అండ్‌ ఫిట్‌నెస్‌ ఫెస్ట్‌' పేరిట వ్యాయామ ఉపకరణాలపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. నూతన సంవత్సరం దగ్గర పడనున్న నేపథ్యంలో ప్రజలంతా ' న్యూఇయర్‌ రిజల్యూషన్స్‌'లో భాగంగా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాయామ సంబంధిత ఉపకరణాలపై ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ ఆఫర్లు జనవరి 2, 2021 వరకు అందుబాటులో ఉండనున్నాయి. ఫిట్‌నెస్‌ ట్రాకర్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఆరోగ్య సంబంధిత ఉపకరణాలు అందుబాలులో ఉన్నాయి. ఓఎల్‌ఈడీ కలర్‌ డిస్‌ప్లే ఉన్న జీవోక్యూఐఐ వైటల్‌ 3.0 బాడీ టెంపరేచర్‌ ట్రాకర్‌ రూ. 3,960కి అందుబాటులో ఉన్నాయి..


వీటితో పాటుగా మరి కొన్ని బ్రాండ్ ల పై అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయి..గార్మిన్‌ వివో యాక్టివ్‌ 3 జీపీఎస్‌ స్మార్ట్‌ వాచ్‌ రూ.22,990కు అందుబాటులో ఉంచింది. ఎమ్‌ఐ స్మార్ట్‌బాండ్‌ 5 రూ.2,499కు లభించనుంది. అమేజ్‌ఫిట్‌ బీఐపీ యూ స్మార్ట్‌ వాచ్‌ రూ.3,999కు, ఫాజిల్‌ జెన్‌5 స్మార్ట్‌ వాచ్‌ రూ. 22,995లకు, టైటాన్‌ కనెక్టెడ్‌ ఎక్స్‌ స్మార్ట్‌ వాచ్‌ రూ. 11,995లకు లభించనున్నాయి. కోకాటో మోటోరైజ్‌డ్‌ ట్రెడ్‌మిల్‌ రూ. 18,990ల ధరలో, గకోర్‌ 16-30కేజీ హోమ్‌ జిమ్‌ రూ. 1,499 ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఇవేకాకుండి యోగా మ్యాట్‌లు, ఇయర్‌ఫోన్లును తక్కువ ధరకే అందిస్తోంది.అయితే న్యూయర్ కు మరి కొన్ని ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం..




బీజేపీ పట్టించుకోవట్లేదని చంద్రబాబు అటువెళ్తున్నారా..?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>