MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nabhac6e9cefb-a284-4d89-9b33-60c79895ffe8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nabhac6e9cefb-a284-4d89-9b33-60c79895ffe8-415x250-IndiaHerald.jpgనన్ను దోచుకుందువటే మూవీ వచ్చి చాన్నాళ్ళే అయింది. ఈ మూవీలో సుధీర్ బాబు హీరో. హీరోయిన్ క్యూట్ గా ఉంది అనుకున్నారు. సినిమా కూడా హిట్ అయింది. కానీ అందులో నటించిన నభా నటేష్ కి మాత్రం ఆఫర్లు పెద్దగా రాలేదు. ఆ మీదట ఒకటీ అరా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ ముద్దు గుమ్మకు పూరీ జగన్నాధ్ అతి పెద్ద టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. అదే ఇస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా. ఈ మూవీ 2019లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.nabha;nabha natesh;shankar;sudigali sudheer;tiru;tollywood;cinema;dance;audience;ismart shankar;blockbuster hit;remake;hero;heroine;nithin reddy;solo bathuke so better;mass;fidaaనభా జాతకాన్ని మార్చేసిన ఒక్క సినిమా ?నభా జాతకాన్ని మార్చేసిన ఒక్క సినిమా ?nabha;nabha natesh;shankar;sudigali sudheer;tiru;tollywood;cinema;dance;audience;ismart shankar;blockbuster hit;remake;hero;heroine;nithin reddy;solo bathuke so better;mass;fidaaSun, 27 Dec 2020 11:00:00 GMTమూవీ వచ్చి చాన్నాళ్ళే అయింది. ఈ మూవీలో సుధీర్ బాబు హీరో. హీరోయిన్ క్యూట్ గా ఉంది అనుకున్నారు. సినిమా కూడా హిట్ అయింది. కానీ అందులో నటించిన నభా నటేష్ కి మాత్రం ఆఫర్లు పెద్దగా రాలేదు. ఆ మీదట ఒకటీ అరా సినిమాలు చేస్తూ వచ్చిన ఈ ముద్దు గుమ్మకు పూరీ జగన్నాధ్ అతి పెద్ద టర్నింగ్ పాయింట్ ఇచ్చాడు. అదే ఇస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా. ఈ మూవీ 2019లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

ఇందులో పక్కా మాస్ రోల్ లో నభా జోరు చేసింది. ఆమెకు తిరుగులేదు అని అంతా అనుకున్నారు. డ్యాన్సులతో పాటు రఫ్ లుక్ తో ఇరగదీసింది అని కూడా చెప్పారు. కానీ ఫలితం నిల్. ఇలా మరో ఏడాది గడచింది. ఇపుడు సోలో బ్రతుకే సో బెటర్ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీలో హీరోయిన్ గా నభా నటేష్ నటించింది.

ఇందులో అమ్మడు పక్కా క్లాస్ రోల్ లో కనిపించిని అటు ఆడియన్స్ నే కాదు ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షాక్ కి గురి చేసింది. ఈ అమ్మాయిలో ఈ యాంగిల్ కూడా ఉందా అన్నట్లుగా నభా చేసిన నటనకు అంతా ఫిదా అవుతున్నారు. మనకున్న హీరోయిన్లలో క్లాస్ మాస్ పండించే వారు చాలా తక్కువ. ఇదే ఇపుడు నభాకు అతి పెద్ద ప్లస్ పాయింటుగా మారబోతోందిట.

ఈ దెబ్బకు అంతా నభా గురించే మాట్లాడుతుంటున్నారుట. ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ ని చేసిన మూవీగా కూడా సోలో బ్రతుకే సో బెటర్ ను  చూస్తున్నారు. మొత్తం మీద ఈ మూవీ కారణంగా ఇపుడు క్రేజీ ప్రాజెక్టులన్నీ నభా ఇంటి తలుపు తడుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈ అమ్మడు నితిన్ అంధాధూం తెలుగు రీమేక్ లో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. ఇక మీదట వచ్చే ఆఫర్లతో చాలా తొందరలో నంబర్ వన్ హీరోయిన్ అవుతుంది అని అంటున్నారు. మొత్తానికి నభా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని కూడా అంటున్నారు.




అమానుషం.. లైంఘిక దాడికి పాల్పడి ఆపై రైల్లోంచి కిందకు తోసిన దుండగుడు

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>