MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteaja-new-movie-crak-is-black-buster-5feef3f7-1d3f-43ee-b92c-f8b211c5dea2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteaja-new-movie-crak-is-black-buster-5feef3f7-1d3f-43ee-b92c-f8b211c5dea2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తో కొనసాగుతున్న వారిలో ఎస్.ఎస్ తమన్ కూడా ఒకరు. నిజానికి కొన్నేళ్ళ క్రితం కాపీ ట్యూన్స్ ఇస్తాడు అనేటువంటి ముద్ర తనపై పడటంతో కొద్దిరోజుల పాటు కెరీర్ పరంగా విరామం తీసుకున్న తమన్ ఆ తర్వాత తన మ్యూజిక్ స్టైల్లో కొంత మార్పులు చేసి మహానుభావుడు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కడి నుండి వరుసగా మంచి ఆకట్టుకునే ట్యూన్స్ ఇవ్వడంతోపాటు కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు కూడా అందుకుంటూ కొనసాగుతున్న తమన్ ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్krack;s thaman;watch;allu arjun;geetha;kranthi;kranti;ramu;ramya;ramya krishnan;thaman s;trivikram srinivas;makar sakranti;tollywood;cinema;sangeetha;sankranthi;january;youtube;you tube;success;romantic;arjun 1;ala vaikunthapurramloo;v;mass;krackఅబ్బా .... ఏమి కొట్టావు సామీ ....!!అబ్బా .... ఏమి కొట్టావు సామీ ....!!krack;s thaman;watch;allu arjun;geetha;kranthi;kranti;ramu;ramya;ramya krishnan;thaman s;trivikram srinivas;makar sakranti;tollywood;cinema;sangeetha;sankranthi;january;youtube;you tube;success;romantic;arjun 1;ala vaikunthapurramloo;v;mass;krackSun, 27 Dec 2020 23:54:23 GMTటాలీవుడ్ సినిమా పరిశ్రమలో సంగీత దర్శకుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తో కొనసాగుతున్న వారిలో ఎస్.ఎస్ తమన్ కూడా ఒకరు. నిజానికి కొన్నేళ్ళ క్రితం కాపీ ట్యూన్స్ ఇస్తాడు అనేటువంటి ముద్ర తనపై పడటంతో కొద్దిరోజుల పాటు కెరీర్ పరంగా విరామం తీసుకున్న తమన్ ఆ తర్వాత తన మ్యూజిక్ స్టైల్లో కొంత మార్పులు చేసి మహానుభావుడు సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కడి నుండి వరుసగా మంచి ఆకట్టుకునే ట్యూన్స్ ఇవ్వడంతోపాటు కెరీర్ పరంగా మంచి సక్సెస్ లు కూడా అందుకుంటూ కొనసాగుతున్న తమన్ ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురములో సినిమా లోని సాంగ్స్ తో ఒక్కసారిగా జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు అయితే సంపాదించుకున్నారు.

ఇక ఈ సినిమాలోని బుట్ట బొమ్మ, సామజవరగమన, రాములో రాముల సాంగ్ అయితే యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దాని అనంతరం ప్రస్తుతం తమన్ చేతిలో ఎన్నో భారీ సినిమాలు ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా తమన్ స్వరపరిచిన క్రాక్ సినిమా పాటలు యూట్యూబ్లో సందడి చేస్తున్నాయి. అందులో భాగంగా ముందుగా రిలీజ్ అయిన బూమ్ బద్దలు సాంగ్ మాస్ ప్రేక్షకులు ఎంతో ఆకట్టుకోగా దాని అనంతరం వచ్చిన భల్లేగా దొరికావే బంగారం సాంగ్ యువతను ఎంతో ఆకర్షించింది. ఇక నిన్న రిలీజ్ అయిన కోర మీసం పోలీసోడా సాంగ్ అయితే ఎంతో మెలోడీయస్ గా సాగుతూ యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి న్యూస్ తో కొనసాగుతోంది.

మంచి రొమాంటిక్ స్టైల్ లో కొనసాగిన ఈ పాటను రమ్య బెహరా ఎంతో అద్భుతంగా ఆలపించగా తమన్ ఈ పాటకి సుమధురమైన ట్యూన్ అందించారు. మొత్తంగా క్రాక్ సినిమా సాంగ్స్ ద్వారా తమన్ మరొక మంచి ఆల్బమ్ ని తన ఖాతాలో వేసుకున్నారు అని అంటున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా అధికారిక ట్రైలర్ అతి త్వరలో రిలీజ్ కానుండగా మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు......!!
" style="height: 370px;">




చూయింగ్ గమ్ నమలడం వలన కలిగే లాభాలు నష్టాలు గురించి తెలుసుకోండి...

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>