MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/business_videos/nabhaa70e1e01-ac24-4f99-a83c-0c7baad1bdfb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/business_videos/nabhaa70e1e01-ac24-4f99-a83c-0c7baad1bdfb-415x250-IndiaHerald.jpgతొలి సినిమా తో అంతగా గుర్తింపు దక్కించుకోకున్నా రెండో సినిమా ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నభ నటేష్. ఈ సినిమా లో ఆమె నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు.. ఒక్క సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపొయింది అనుకోవచ్చు. టాలీవుడ్ లో హీరోయిన్ ల టాప్ చైర్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రేక్షకులు ఫ్రెష్ పేస్ లు కోరడంతో పాటు కొత్త వారిని ప్రోత్సహించే వారు ఎక్కువగా ఉండడంతో ప్రతి పదేళ్లకు ఓ హీరోయిన్ టాప్ చైర్ లో ఉంటుంది.. nabha;mahesh;nithin;anoushka;ashok;kajal aggarwal;rakul preet singh;samantha;shankar;srinivas;bollywood;tollywood;cinema;marriage;ismart shankar;remake;heroine;ashok galla;nithin reddy;wanted;kavuru srinivas;adhurs;fidaaనభా నటనకు ఫిదా అయిపోతున్న ప్రేక్షకులు..?నభా నటనకు ఫిదా అయిపోతున్న ప్రేక్షకులు..?nabha;mahesh;nithin;anoushka;ashok;kajal aggarwal;rakul preet singh;samantha;shankar;srinivas;bollywood;tollywood;cinema;marriage;ismart shankar;remake;heroine;ashok galla;nithin reddy;wanted;kavuru srinivas;adhurs;fidaaSun, 27 Dec 2020 18:00:00 GMTసినిమా తో అంతగా గుర్తింపు దక్కించుకోకున్నా రెండో సినిమా ఇస్మార్ట్ శంకర్ తో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది నభ నటేష్. ఈ సినిమా లో ఆమె నటనకు కుర్రకారు ఫిదా అయిపోయారు.. ఒక్క సినిమా తో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపొయింది అనుకోవచ్చు. టాలీవుడ్ లో హీరోయిన్ ల టాప్ చైర్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రేక్షకులు ఫ్రెష్ పేస్ లు కోరడంతో పాటు కొత్త వారిని ప్రోత్సహించే వారు ఎక్కువగా ఉండడంతో ప్రతి పదేళ్లకు ఓ హీరోయిన్ టాప్ చైర్ లో ఉంటుంది..

ఇప్పటివరకైతే అనుష్క, కాజల్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారు టాప్ హీరోయిన్ గా ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతూ వచ్చారు.. కొత్త హీరోయిన్స్ వచ్చినా తమ ప్రాభల్యం మాత్రం కోల్పోలేదు.. ఇందులో సమంత ఎక్కువ రోజులు టాప్ హీరోయిన్ గా కొనసాగిందని చెప్పొచ్చు..ఇక ప్రస్తుతం చూసుకుంటే అనుష్క కి పెద్ద గా సినిమా అవకాశాలు రావట్లేదు.. ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే పరిమితమైపోయింది.. రకుల్ ప్రీత్ సింగ్ కి బాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి.. సమంత పెళ్లి తర్వాత పెద్ద గా సినిమాలు చెయ్యట్లేదు.. కాజల్ పని కూడా దాదాపు అయిపొయింది.. ఈ నేపథ్యంలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్లేస్ ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఎవరు ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తారని చర్చకు వస్తుండగా ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్స్ లో కొంతమంది పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి..

అందులో ఒకరు నభ నటేష్.. గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘సోలో బతుకే సో బెటర్’ ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన నభ నటేష్ యూత్ ని అలరించింది. తన గ్లామర్ తో కుర్రకారుని మరో సారి ఈ సినిమా తో మెస్మరైజ్ చేసిన నభా కుర్రకారు హృదయాల్లో అలజడి సృష్టించింది అని చెప్పొచ్చు. ఈ సినిమాతో వాంటెడ్ గర్ల్ గా మారిపోయిన నభా.. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్తుందని అందరూ అంచనా వేస్తున్నారు.. ప్రస్తుతం బెల్లకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న 'అల్లుడు అదుర్స్' , మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ డెబ్యూ మూవీ, నితిన్ హీరోగా నటించనున్న 'అంధాదున్' తెలుగు రీమేక్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు..


కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి గుణశేఖర్ సినిమాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>