MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top--heroes-got-shockedwith-chiru-commentsb149e9cb-7de5-4269-807c-72c531c79182-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/top--heroes-got-shockedwith-chiru-commentsb149e9cb-7de5-4269-807c-72c531c79182-415x250-IndiaHerald.jpgచిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేసే సాహసం ఎవరు చేయలేరు. ఒకవేళ ఎవరైనా చేసినా ఆ రీమేక్స్ లో నటించడానికి పేరు గాంచిన టాప్ హీరోలు కూడ భయపడిపోతారు. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ టాప్ హీరోలలో కొత్త ఆశలు చిగురింప చేస్తున్నాయి.ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ టాక్ షో కార్యక్రమానికి అతిధిగా వచ్చిన అనేక విషయాలు తెలియచేయడమే కాకుండా కళ్ళకు గంతలు కట్టుకుని దోసెలు కూడ వేసి తన వంట నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా సమంత ‘మchirangeevi;pawan;chiranjeevi;mahesh;prabhas;naga chaitanya;allu arjun;indra;jr ntr;kalyan;ravi teja;sam;samantha;vijay;vijay deverakonda;cinema;interview;remake;winner;joseph vijay;gang leader;josh;leader;sam mendes;devarakondaచిరంజీవి కామెంట్స్ తో ఆ టాప్ హీరోలలో పెరిగిపోతున్న ఆశలు !చిరంజీవి కామెంట్స్ తో ఆ టాప్ హీరోలలో పెరిగిపోతున్న ఆశలు !chirangeevi;pawan;chiranjeevi;mahesh;prabhas;naga chaitanya;allu arjun;indra;jr ntr;kalyan;ravi teja;sam;samantha;vijay;vijay deverakonda;cinema;interview;remake;winner;joseph vijay;gang leader;josh;leader;sam mendes;devarakondaSun, 27 Dec 2020 09:00:00 GMTచిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాలను రీమేక్ చేసే సాహసం ఎవరు చేయలేరు. ఒకవేళ ఎవరైనా చేసినా ఆ రీమేక్స్ లో నటించడానికి పేరు గాంచిన టాప్ హీరోలు కూడ భయపడిపోతారు. ఇలాంటి పరిస్థితులలో చిరంజీవి లేటెస్ట్ ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ టాప్ హీరోలలో కొత్త ఆశలు చిగురింప చేస్తున్నాయి.


ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ టాక్ షో కార్యక్రమానికి అతిధిగా వచ్చిన అనేక విషయాలు తెలియచేయడమే కాకుండా కళ్ళకు గంతలు కట్టుకుని దోసెలు కూడ వేసి తన వంట నేర్పరితనాన్ని ప్రదర్శించాడు. ఈ సందర్భంగా సమంత ‘మీ సూపర్ హిట్ చిత్రాలను రీమేక్ చేయాల్సి వస్తే ఇప్పటి హీరోలలో మీ రోల్ ని ఎవరు ఎఫెక్టీవ్ గా చేయగలరు’ అని ప్రశ్నించినప్పుడు చిరంజీవి ఆసక్తికర సమాధానం ఇస్తూ పలు టాప్ హీరోల పేర్లు చెప్పాడు.




‘జగదీకవీరుడు అతిలోకసుందరి’ మూవీకి చరణ్ సూట్ అవుతాడని మహేష్ కూడ బాగుంటాడు అంటూ కామెంట్ చేసాడు. ఇక ‘ఠాగూర్’ సినిమాకు పవన్ కళ్యాణ్ కిసూటవుతాడని అదేవిధంగా ‘ఇంద్ర’ సినిమాలో తాను నటించిన ఇంద్రసేనారెడ్డి పాత్రకు ప్రభాస్ సరిపోతాడు అంటూ కామెంట్ చేసాడు.


అదేవిధంగా ‘ఛాలెంజ్’ సినిమాలోని తన పాత్రకు బన్నీ విజయ్ దేవరకొండ పేర్లను సూచించాడు. ఇక తన బ్లాక్ బష్టర్ హిట్ మూవీ   ‘గ్యాంగ్ లీడర్’ లోని తన పాత్రకు తారక్ లేదా చరణ్ సరిపోతాడని అయితే ‘రౌడీ అల్లుడు’ సినిమాలోని తన పాత్రకు రవితేజ లేకుంటే బన్నీ సూట్ అవుతాడు అని కామెంట్ చేసాడు. ఇంతమంది పేర్లు చెపుతున్న చిరంజీవి వైపు అదోలా చూసిన సమంత భావాలు గ్రహించిన చిరంజీవి ఆమె అడగకుండానే ‘విజేత’ సినిమా నాగచైతన్య కు సరిపోతుంది అంటూ ఆమెకు జోష్ ను కలిగించాడు. అయితే తన ‘స్వయంకృషి’ మూవీలోని పాత్రకు సరిపోయే హీరోలు ఎవ్వరు ప్రస్తుతం లేరు అని చెప్పడం కొసమెరుపు..




బీజేపీ పట్టించుకోవట్లేదని చంద్రబాబు అటువెళ్తున్నారా..?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>