SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/better-captaincy-than-kohli6f56e464-571b-4637-b7d7-d29c3b42d559-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/better-captaincy-than-kohli6f56e464-571b-4637-b7d7-d29c3b42d559-415x250-IndiaHerald.jpgఆసీస్ తో జరిగిన బాక్సింగ్ టెస్ట్ లో భారత బౌలర్లు అధ్బుత ప్రదర్శనతో ఆసీస్ ను 195 కే కట్టడి చేశారు.ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తెలిపాడు. అదే విధంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రహానే పై కూడా ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు మాజీ ఆటగాళ్లు.రహనే ఎంతో తెలివిగా ఫీల్డింగ్‌ సెట్‌ చేసి ఆసీస్ తక్కువ పరుగులు చెయ్యడంలో కెప్టెన్ గా కీలక పాత్ర వహించడాని సెహ్వాగ్ కొనియాడాడు.sports news;rani;srikanth;varsha;virat kohli;twitter;letter;chris morris;paruguకోహ్లీ కంటే మెరుగైన కెప్టెన్సీ ..రహనే పై ప్రశంశల జల్లు !!కోహ్లీ కంటే మెరుగైన కెప్టెన్సీ ..రహనే పై ప్రశంశల జల్లు !!sports news;rani;srikanth;varsha;virat kohli;twitter;letter;chris morris;paruguSun, 27 Dec 2020 07:00:00 GMTఆసీస్ తో జరిగిన బాక్సింగ్ టెస్ట్ లో భారత బౌలర్లు అధ్బుత ప్రదర్శనతో ఆసీస్ ను 195 కే కట్టడి చేశారు.ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తెలిపాడు. అదే విధంగా టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ రహానే పై కూడా ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు మాజీ ఆటగాళ్లు.రహనే ఎంతో తెలివిగా ఫీల్డింగ్‌ సెట్‌ చేసి ఆసీస్ తక్కువ పరుగులు చెయ్యడంలో కెప్టెన్ గా కీలక పాత్ర వహించడాని సెహ్వాగ్ కొనియాడాడు.

 ఈ మేరకు.. ‘‘మొదటి రోజు ఆటలోనే, కేవలం 195 పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేయడం గొప్ప విషయం. రహానే, బౌలర్ల సేవలను ఉపయోగించుకున్న తీరు అమోఘం. ఫీల్డింగ్‌ విషయంలో కూడా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించే విధంగా చేయాల్సిన బాధ్యత బ్యాటర్లపై ఉంది’’ అని వీరూ ట్వీట్‌ చేశాడు. 

అలాగే రహనే కెప్టెన్సీ పై మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసల వర్షం కురిపించాడు.. రహానే సారధ్యం జట్టు అదృష్టాన్ని మార్చే అవకాశం ఉందని అన్నాడు. ‘‘ఓ వ్యక్తిగా.. జట్టుపై రహానే ప్రభావం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అతను కోహ్లీలా అగ్రెసివ్‌గా తన భావాలను చూపించడు’’ అని క్రిస్ శ్రీకాంత్ పేర్కొన్నాడు. ఇక టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సైతం జట్టు ఆట తీరు చాలా ఆనందనిచ్చిందని తెలిపాడు.కోహ్లీ ట్విటర్ ద్వారా స్పందిస్తూ  ‘‘తొలి రోజు. బౌలర్లు గొప్పగా రాణించారు. అద్భుతమైన ముగింపు కూడా’’ అని ప్రశంసలు కురిపించాడు.
" style="height: 229px;">



క్రాక్ పాటలు సేమ్ టు సేమా..?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>