MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maha-samudramccaa6aa2-d2eb-44d8-ba9c-ca2ab197d425-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/maha-samudramccaa6aa2-d2eb-44d8-ba9c-ca2ab197d425-415x250-IndiaHerald.jpgఅజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రాబోతున్న సినిమా మహాసముద్రం. RX100 సినిమా తో తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ఆ సినిమా తర్వాత రెండో సినిమా కోసం అయన ప్రయత్నాలు చేస్తుండగా అది పలుసార్లు విఫలమయ్యింది.. మహాసముద్రం అనే సినిమా ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తుండగా చాలామంది హీరో లు ఆ సినిమా ని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.. మొదట ఈ కథ రవితేజ దగ్గరికెళ్లింది ఆ తర్వాత నాగచైతన్య, ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ ఇలా ముగ్గురిదగ్గరికెళ్ళి ఆ సినిమా కథ వెనక్కి వచ్చేసింది.. ఇప్పుడు అదే కథను maha samudram;ravi;nani;naga chaitanya;sharwanand;siddharth;ajay;m m keeravani;prema;ravi teja;srinivas;cinema;vishakapatnam;love;husband;hero;girl;rx100మహాసముద్రం కోసం కత్తిలాంటి ఐటెం..ఆమెను దించుతున్నారు..?మహాసముద్రం కోసం కత్తిలాంటి ఐటెం..ఆమెను దించుతున్నారు..?maha samudram;ravi;nani;naga chaitanya;sharwanand;siddharth;ajay;m m keeravani;prema;ravi teja;srinivas;cinema;vishakapatnam;love;husband;hero;girl;rx100Sun, 27 Dec 2020 13:45:00 GMTఅజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రాబోతున్న సినిమా మహాసముద్రం. rx100  సినిమా తో తొలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అజయ్ భూపతి ఆ సినిమా తర్వాత రెండో సినిమా కోసం అయన ప్రయత్నాలు చేస్తుండగా అది పలుసార్లు విఫలమయ్యింది..  మహాసముద్రం అనే సినిమా ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తుండగా చాలామంది హీరో లు ఆ సినిమా ని రిజెక్ట్ చేసిన విషయం తెలిసిందే.. మొదట ఈ కథ రవితేజ దగ్గరికెళ్లింది ఆ తర్వాత నాగచైతన్య, ఆ తర్వాత బెల్లకొండ శ్రీనివాస్ ఇలా ముగ్గురిదగ్గరికెళ్ళి ఆ సినిమా కథ వెనక్కి వచ్చేసింది.. ఇప్పుడు అదే కథను శర్వానంద్ కి చెప్పి ఒప్పించాడు అజయ్..

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి శర్వానంద్ హీరో గా నిలదొక్కుకోవడం పెద్ద విషయం .. తొలిసినిమానుంచి ఎంతో వైవిధ్యాన్ని చూపిస్తూ ఓ స్థాయి హీరో గా గుర్తింపు తెచ్చుకున్నారు.. మంచి అనుభూతిని ఇచ్చే నటనకు శర్వానంద్ కేర్ అఫ్ అడ్రస్.. న్యాచురల్ స్టార్ నాని తర్వాత సెకండ్ టైర్ హీరోల్లో శర్వా రెండో స్థానం అని చెప్పొచ్చు.. అలాంటి శర్వానంద్ గత కొన్ని సినిమాలు గా ఫ్లాప్ లని ఎదుర్కొంటున్నాడు.. రాధా, మహానుభావుడు, పడిపడిలేచి మనసు, రణరంగం , జాను సినిమా లు దారుణంగా పరాయజం పాలయ్యాయి.. ప్రస్తుతం కీరవాణి, శ్రీకారం అనే చిత్రాలు ప్రోగ్రెస్ లో ఉన్నాయి..  

సిద్ధార్థ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న మహాసముద్రంలో అతిథిరావు హైద‌రి, అనుఇమ్మానియేల్ క‌థానాయిక‌లు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. ఈసినిమాలో మ‌రో క‌థానాయిక కూడా ఉంటుంది. అయితే అది ఐటెమ్ సాంగ్ కోసం. ఈ పాట కోసం మ‌న్నారా చోప్రాని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. మ‌హా – అనే అమ్మాయి చుట్టూ తిరిగే క‌థ ఇది. విశాఖ నేప‌థ్యంలో సాగుతుంది. అందుకే `మ‌హా స‌ముద్రం` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇది ప్రేమ క‌థే అయినా.. యాక్ష‌న్ ని గ‌ట్టిగా మేళ‌వించిన‌ట్టు తెలుస్తోంది. 


పోతుల వ‌ర్సెస్ క‌ర‌ణం.. చీరాల‌ను భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నారే..!

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి పౌరాణిక పాత్రలో..

ఏపీ సీఎం జగన్‌కు కేంద్ర ప్రభుత్వ అవార్డ్

అమానుషం.. లైంఘిక దాడికి పాల్పడి ఆపై రైల్లోంచి కిందకు తోసిన దుండగుడు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>