MoviesMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aliabhateb9891a8-9fdb-48b7-bcf7-f76310400346-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/aliabhateb9891a8-9fdb-48b7-bcf7-f76310400346-415x250-IndiaHerald.jpgఆలియా బాలీవుడ్‌లో గంగూబాయ్‌ కతియావాడి టైటిల్ సినిమాలో కీ రోల్‌లో నటిస్తుంది. ముంబైలోని కామతిపుర ప్రాంతానికి చెందిన వేశ్యగృహాలకు అధిపతి అయిన గంగూబాయ్‌ అనే మహిళ జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. గంగూబాయ్‌ లేడీ డాన్‌గా ముంబై మాఫియా సామ్రాజ్యంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది . సమ్మె జీవితాన్ని ఒక సినిమాగా రూపొందించాలని ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఇందులో ఆలియా మెయిన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది .aliabhat;women;alia bhatt;jeevitha rajaseskhar;mumbai;bollywood;cinema;strike;producer;woman;producer1ఆలియా భట్ పై కేసు నమోదు ఆగిపోయిన చిత్రీకరణఆలియా భట్ పై కేసు నమోదు ఆగిపోయిన చిత్రీకరణaliabhat;women;alia bhatt;jeevitha rajaseskhar;mumbai;bollywood;cinema;strike;producer;woman;producer1Sun, 27 Dec 2020 17:56:07 GMTసినిమా లో సన్నివేశాలు బాగా లేవని , అలాగే డైలోగ్స్ కూడా ఒకరిని కించపరిచేవిధంగా ఉన్నాయి .వ్యక్తిని వక్రీకరిస్తూ చూపిస్తున్నారని ఇలాంటి చాలా ప్రశ్నలు ఎదురవుతాయి .. ఇప్పుడు అలాంటిదే బాలీవుడ్  ఒక సినిమా పై కేసు పెట్టారు .. ఆ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్ నటిస్తోంది .. తాను నటించిన సినిమా పై ఇప్పుడు కేసు పెట్టారు .. ఆ విశేషాలు ఏంటో చూద్దాం ..

ఆలియా బాలీవుడ్‌లో గంగూబాయ్‌ కతియావాడి టైటిల్ సినిమాలో కీ రోల్‌లో నటిస్తుంది. ముంబైలోని కామతిపుర ప్రాంతానికి చెందిన వేశ్యగృహాలకు అధిపతి అయిన గంగూబాయ్‌ అనే మహిళ జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  గంగూబాయ్‌  లేడీ డాన్‌గా ముంబై మాఫియా సామ్రాజ్యంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది . సమ్మె జీవితాన్ని ఒక సినిమాగా రూపొందించాలని  ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు . ఇందులో ఆలియా మెయిన్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది . సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అంత బాగానే ఉందని అనుకుంటుండగా  గంగూబాయి కుమారుడు బాబూజీ రాజీ షా.  తన తల్లి గురించి తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని  చిత్ర దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భన్సాలి,మరియు  టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఆలియా భట్‌, నిర్మాణ సంస్థపై కేసు వేశాడు. వీరితో పాటు  గంగూబాయ్‌ జీవిత చరిత్రపై పరిశోధించి  పుస్తకాన్ని రాసిన  హస్సేన్‌ జైదీని  కూడా ఈ కేసులో జతచేసాడు  బాబూజీ. తన తల్లిపై వస్తున్న పుస్తక ప్రచురణను ఆపడంతో పాటు సినిమాను కూడా ఆపాలంటూ బాబూజీ రాజీ షా డిమాండ్‌ చేస్తున్నారు... దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కి వివాదాలు కొత్త కాదు అప్పట్లో పద్మావతీ చిత్రం ఎంత  వివాదమైందో  మనకి తెలిసిందే తాజాగా  గంగూబాయి కతియావాడి సినిమా కూడా అడ్డంకులు వీడలేదు . మరి ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై చిత్ర యూనిట్‌ ఏమీ స్పందించలేదు.  కోర్టు కూడా  ఈ విషయంపై  ఎలా రెస్పాండ్‌ అవుతుందో చూడాలి.




నభా నటనకు ఫిదా అయిపోతున్న ప్రేక్షకులు..?

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>