MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-doing-the-same-story-as-ram-charana2a902b9-43c3-40e2-b8c9-739f79689b22-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/ram-doing-the-same-story-as-ram-charana2a902b9-43c3-40e2-b8c9-739f79689b22-415x250-IndiaHerald.jpgహీరో రామ్ పోతినేని తన కొత్త సినిమా రెడ్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 14 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు నిన్ననే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత ఆయన ఏ సినిమా చేయనున్నాడు అనే దాని మీద క్లారిటీ లేదు. అయితే తాజా సమాచారం మేరకు రామ్ పోతినేని తన తదుపరి ప్రాజెక్ట్ కోసం తమిళ దర్శకుడు ఆర్.టి. నీసన్ తో కలిసి పని చేయడానికి సిద్దమయ్యాడని అంటున్నారు. నీసన్ గతంలో విజయ్ నటించిన జిల్లా సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పtollywood;mohanlal;editor mohan;kishore;kranthi;kranti;ram pothineni;ravi anchor;tiru;vijay;makar sakranti;district;cinema;rajani kanth;sankranthi;january;tirupati;tamil;director;sri sravanthi movies;hero;joseph vijay;amrita dhanoa;raccha;redవిజయ్ డైరెక్టర్ తో రామ్.. రచ్చ రచ్చే !విజయ్ డైరెక్టర్ తో రామ్.. రచ్చ రచ్చే !tollywood;mohanlal;editor mohan;kishore;kranthi;kranti;ram pothineni;ravi anchor;tiru;vijay;makar sakranti;district;cinema;rajani kanth;sankranthi;january;tirupati;tamil;director;sri sravanthi movies;hero;joseph vijay;amrita dhanoa;raccha;redSun, 27 Dec 2020 17:00:00 GMTహీరో రామ్ పోతినేని తన కొత్త సినిమా రెడ్ విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 14 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ మేరకు నిన్ననే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఈ సినిమా తరువాత ఆయన ఏ సినిమా చేయనున్నాడు అనే దాని మీద క్లారిటీ లేదు. అయితే తాజా సమాచారం మేరకు రామ్ పోతినేని తన తదుపరి ప్రాజెక్ట్ కోసం తమిళ దర్శకుడు ఆర్.టి. నీసన్ తో కలిసి పని చేయడానికి సిద్దమయ్యాడని అంటున్నారు.

నీసన్ గతంలో విజయ్ నటించిన జిల్లా సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రముఖ పాత్రలో నటించారు. తాజా సమాచారం మేరకు నీసన్ ఇటీవల రామ్ ని కలిసి ఒక మంచి కథాంశాన్ని వివరించాడు. రామ్ ఇప్పుడు ఈ సినిమాకి తన ఆమోదం తెలిపాడని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ ప్రాజెక్టు సెట్స్‌ మీదకు వెళ్లనుందని అంటున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తోంది.

దాని గురించి మరిన్ని వివరాలు కూడా ఆరోజే అనౌన్స్ చేయనున్నారు. ఇక రామ్ రెడ్ సినిమా సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 14న విడుదల కానుంది. రామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ లు హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవి కిశోర్ నిర్మించారు. ఇక ఈ సినిమా నిన్న సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసిన సెన్సార్ టీం U/A సర్టిఫికేట్ వచ్చింది.


తెరాస భయపడిందా...? ఏకగ్రీవం అడిగింది...!

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న నేత

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!

మరో ఛాలెంజింగ్ రోల్‌లో సమంత.. ఈ సారి గుణశేఖర్ సినిమాలో..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>