MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_sizzlers/telugu-actress-anushka-shetty-hot-stills415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_sizzlers/telugu-actress-anushka-shetty-hot-stills415x250-IndiaHerald.jpgప్రస్తుతం అనుష్క శెట్టి తెలుగులో ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఒకటి రెండు సినిమాలు ఒప్పుకున్నానని చెబుతున్నా ఆ సినిమాలు ఏవీ అనౌన్స్ చేయకపోవడంతో ఆమె తెలుగులో ఎలాంటి సినిమా చేస్తుంది అనే దానిమీద క్లారిటీ లేదు. అయితే ఆమె సినిమాలు చేసినా చేయకపోయినా నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉన్నా ప్రభాస్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. బిల్లా మొదలు బాహుబలి సినిమా దాకా వీరిద్దరూ కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని ఇప్పుడు రకరకాల పుకార్లు వస్తూనే ఉంటాయి. మేమిద్దరం మంచి స్నేహితులం అని ఇద్tollywood;prabhas;anoushka;anushka;korea, south;korcha;tollywood;cinema;telugu;bahubali;heroineఅనుష్కలో నచ్చేది అదేనంటున్న ప్రభాస్అనుష్కలో నచ్చేది అదేనంటున్న ప్రభాస్tollywood;prabhas;anoushka;anushka;korea, south;korcha;tollywood;cinema;telugu;bahubali;heroineSun, 27 Dec 2020 07:00:00 GMTఅనుష్క శెట్టి తెలుగులో ఎలాంటి సినిమాలు చేయడం లేదు. ఒకటి రెండు సినిమాలు ఒప్పుకున్నానని చెబుతున్నా ఆ సినిమాలు ఏవీ అనౌన్స్ చేయకపోవడంతో ఆమె తెలుగులో ఎలాంటి సినిమా చేస్తుంది అనే దానిమీద క్లారిటీ లేదు. అయితే ఆమె సినిమాలు చేసినా చేయకపోయినా నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. దానికి అనేక కారణాలు ఉన్నా ప్రభాస్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. బిల్లా మొదలు బాహుబలి సినిమా దాకా వీరిద్దరూ కలిసి నటించడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని ఇప్పుడు రకరకాల పుకార్లు వస్తూనే ఉంటాయి.


మేమిద్దరం మంచి స్నేహితులం అని ఇద్దరూ ఎంత మొత్తుకున్నా సరే ఈ వార్తలకు మాత్రం బ్రేకులు పడవు. ఆ విషయాలు ఎలా ఉన్నా ప్రభాస్ మాత్రం అనుష్కలో తనకు ఒక క్వాలిటీ బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు. ఈ విషయం ఇప్పుడు చెప్పినది కాకపోయినా ప్రభాస్ అనుష్క గురించిన చేసిన కామెంట్స్ మాత్రం అనుష్క ఫ్యాన్స్ కి ఎప్పటికీ గుర్తుండి పోతాయి. ఒక ఇంటర్వ్యూ లో భాగంగా అనుష్కలో మీకు నచ్చే గుణం ఏమిటి అని ఇంటర్వ్యూ చేసే ఆయన ప్రభాస్ ని అడిగ్గా దానికి ప్రభాస్ తనకు అనుష్క దాదాపు ఏడెనిమిది ఏళ్లుగా తెలుసని ఆమెలో ఒక గుణం తనకు చాలా బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చాడు.


ఏమిటా గుణం అని ఆరా తీస్తే మనిషిని మనిషిగా చూసే గుణం అని చెప్పుకొచ్చాడు. అంటే ఒక సినిమా సెట్ లో ఎంటర్ అయ్యాక ఆమె ఒక హీరోని లేదా దర్శకుడిని ఎలా చూస్తుందో సినిమాకి పని చేసే లైట్ బాయ్ దగ్గర నుంచి తన అసిస్టెంట్స్ దాకా అందరినీ ఒకేలా ట్రై చేస్తుందని చెప్పుకొచ్చాడు. తనతో పని చేసేటప్పుడు అందరూ సౌకర్యవంతంగా ఫీల్ అవ్వాలి అనేది అనుష్క వాదనని ఆమెలో ఆ గుణం తనకు బాగా నచ్చుతుందని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. ఈరోజుల్లో నాలుగు డబ్బులు చూస్తేనే జనానికి పొగరు నెత్తికెక్కి కూర్చుంటుంది కానీ టాలీవుడ్ సహా సౌత్ స్టార్ హీరోయిన్ హోదా అనుభవిస్తున్న అనుష్క తన దగ్గర పనిచేసే వారి తో ఇలా నడుచుకోవడం అంటే గొప్ప విషయమే మరి.


క్రాక్ పాటలు సేమ్ టు సేమా..?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>