PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gujarathec06c334-2d3e-4f52-bf12-8a7b4063e3ed-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/gujarathec06c334-2d3e-4f52-bf12-8a7b4063e3ed-415x250-IndiaHerald.jpgప్రేమలో పడటం అనేది ఇప్పుడు కామన్ అయ్యింది.. అన్నీ ప్రేమలు పెళ్లి వరకు వెళ్ళలేదు అన్న విషయం తెలిసిందే.. ఇక పెళ్లి వరకు వెళ్లిన జంటలు కూడా సుఖంగా లేరన్న విషయం విదితమే.. కొందరు ప్రబుద్ధులు శారీరకంగా కలవడానికి ప్రేమ వాడుతుంటారు. అలాంటి వాళ్ళను గుడ్డిగా నమ్మిన ఆడవాళ్ళు వారికి అన్నీ సమర్పించుకుని చివరికి మోసపోయానని తెలుసుకొని పోలీసుల చుట్టూ తిరగడం లేదా ప్రాణాలను విడవడం వంటివి చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు నార్త్ సైడ్ ఎక్కువగా జరుగుతున్నాయి.. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది..gujarath;women;prema;ahmedabad;gujarat - gandhinagar;2019;police;media;marriage;love;woman;local language;nijam;ujjainపెళ్లి చేసుకుంటా అని చెప్పి , ఆ పని చేశాడు.. చివరికి..పెళ్లి చేసుకుంటా అని చెప్పి , ఆ పని చేశాడు.. చివరికి..gujarath;women;prema;ahmedabad;gujarat - gandhinagar;2019;police;media;marriage;love;woman;local language;nijam;ujjainSun, 27 Dec 2020 10:00:00 GMTపెళ్లి వరకు వెళ్ళలేదు అన్న విషయం తెలిసిందే.. ఇక పెళ్లి వరకు వెళ్లిన జంటలు కూడా సుఖంగా లేరన్న విషయం విదితమే.. కొందరు ప్రబుద్ధులు శారీరకంగా కలవడానికి ప్రేమ వాడుతుంటారు. అలాంటి వాళ్ళను గుడ్డిగా నమ్మిన ఆడవాళ్ళు వారికి అన్నీ సమర్పించుకుని చివరికి మోసపోయానని తెలుసుకొని పోలీసుల చుట్టూ తిరగడం లేదా ప్రాణాలను విడవడం వంటివి చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు నార్త్ సైడ్ ఎక్కువగా జరుగుతున్నాయి.. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే ఎదురైంది..



గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరం లోని కేడియా ప్రాంతంలో దారుణం జరిగింది. స్థానికుడైన ఓ యువకుడు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని ప్రాంతానికి చెందిన యువతిని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. పెండ్లి చేసుకుందామని నమ్మిస్తూ ఏడాదికిపైగా పలు దఫాల్లో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అయితే ఉన్నట్టుండి గత రెండు నెలలుగా ముఖం చేశాడు. దాంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు లోకి వచ్చింది..



విషయానికొస్తే.. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కలిగిన 20 ఏండ్ల యువకుడు 2019 జూన్‌లో ఉజ్జయినికి చెందిన 22 ఏండ్ల యువతికి ఫాలో రిక్వెస్ట్ పంపించాడు. దానిని యువతి ఒకే చేసింది. అప్పటి నుంచి అతను ఆమెను ప్రేమ లో  పడేటట్లు చేశాడు.. చాలా సార్లు చనిపోతానని బెదిరించడంతో నిజంగానే చనిపోతాడేమో నని భయపడి అతను రమ్మన్న చోటికి వెళ్ళింది. దాంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్ల ఆమె పై అఘాయిత్యం చేస్తూ వచ్చాడు. కాగా, గత రెండు నెలల నుంచి అతను మోహం చాటేసాడు.. మోసపోయానని తెలుసుకున్న మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. అహ్మదాబాద్ ‌లోని కేడియా ప్రాంతంలో జరిగినందున కేసును అక్కడికి బదిలీ చేశారు.




పార్టీలు మారే వారిపై వెంకయ్య సంచలన వ్యాఖ్యలు

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>