PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/ys-jagana61ac248-64f0-4abc-98d1-e1e298389e92-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. ఇళ్ళ పట్టాలను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఏపీ సర్కార్ చేసిన సంగతి తెలిసిందే. ఇళ్ళ పట్టాలకు సంబంధించి గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా ఏపీ సర్కార్ వ్యవహరిస్తుంది. ఇక విపక్షాలు కూడా దీనిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నాయి. ఇళ్ళ పట్టాల విషయంలో ఏ ఉపయోగం లేకుండా ఇచారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఏపీ సర్కార్ మాత్రం దీనికి కాస్త ఘాటుగా స్పందిస్తుంది. తాజాగా విశాఖపట్నంలోys jagan;amala akkineni;visakhapatnam;jagan;andhra pradesh;botcha satyanarayana;vishakapatnam;minister;bible;central government;ycp;santoshamజగన్ లాంటి సిఎంను చూడలేదు: బొత్సజగన్ లాంటి సిఎంను చూడలేదు: బొత్సys jagan;amala akkineni;visakhapatnam;jagan;andhra pradesh;botcha satyanarayana;vishakapatnam;minister;bible;central government;ycp;santoshamSun, 27 Dec 2020 21:13:23 GMTఆంధ్రప్రదేశ్ లో ఇళ్ళ పట్టాల విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంది. ఇళ్ళ పట్టాలను దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఏపీ సర్కార్ చేసిన సంగతి తెలిసిందే. ఇళ్ళ పట్టాలకు సంబంధించి గతంలో జరిగిన తప్పులు మళ్ళీ జరగకుండా ఏపీ సర్కార్ వ్యవహరిస్తుంది.  ఇక విపక్షాలు కూడా దీనిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నాయి.  ఇళ్ళ పట్టాల విషయంలో ఏ  ఉపయోగం లేకుండా ఇచారు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. అయితే ఏపీ సర్కార్ మాత్రం దీనికి కాస్త ఘాటుగా స్పందిస్తుంది.

తాజాగా విశాఖపట్నంలో మంత్రి  బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు . టిట్కో ఇళ్ళు, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం సంతోషంగా ఉంది అని ఆయన అన్నారు. ఈ నెల 30న సీఎం జగన్  ఇళ్ల పట్టాల పంపిణీకి విజయనగరం వస్తున్నారు అని అయన పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి సొంత ఇళ్ల ఉండాలనేదే మా లక్ష్యం అని ఆయన అన్నారు. చంద్రబాబు ఇల్లు కట్టాడు, కానీ పేదల కోసం కాదు..వారిని అప్పుల పాలు చేయాలని చూసారు అని ఆయన ఆరోపించారు. వైసీపీ మ్యానిఫెస్టో భగవద్గీత, బైబిల్ ఖురాన్ అని స్పష్టం చేసారు .

రాజకీయల్లో 30 ఏళ్ళ నుంచి ఉన్నాను.. ఇంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు ఎప్పుడూ చూడలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇళ్ల స్థలం తో పాటు కట్టుకోవడానికి లక్ష 80 వేలను కేంద్రం సహాయం తో ఇస్తాం అని స్పష్టం చేసారు. గత పాలకులు,నేతలు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు అని మండిపడ్డారు. హుధుద్ తుపాన్ పేరుతో భూ రికార్డులు మార్చేశారు అని అన్నారు. అర్హులు అందరికి ఇల్లు ఇస్తాం.. ఇది నిరంతరం ప్రక్రియ అని స్పష్టం చేసారు. గజం 5వేల నుంచి 10వేలు విలువ ఉన్న స్థలం ప్రజలకి ఉచితంగా ఇస్తున్నాం అని అన్నారు.


రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!

బిగ్‌బాస్‌కు కొత్త కష్టాలు.. నాగార్జునపై కోర్టుకెళతానన్న...

వైరల్ అవుతున్న ఎన్టీఆర్ షూ.. రేటెంతో తెలిస్తే నోరెళ్ల బెట్టాల్సిందే!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>