Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-carona-virus1054ff62-d05c-459a-b0d5-1c1eb2ae1527-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aims-carona-virus1054ff62-d05c-459a-b0d5-1c1eb2ae1527-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ దేశాలు మొత్తం కరోనా వైరస్ తో అతలాకుతలమై పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఇక ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఈ మహమ్మారి వైరస్ పై అవగాహన వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలలో వ్యాక్సిన్ వినియోగం కూడా మొదలయ్యింది. వివిధ దేశాలలో వివిధ సంస్థల అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ శరవేగంగా క్లినికల్ ట్రయల్ పూర్తి చేసుకున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అత్యవసర వినియోగానికి ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి అనుమతులు కూడా పొందాయి vaccine;coronavirusటీకా వేసుకున్నాక మాస్క్ తప్పనిసరి.. ఎందుకో తెలుసా.?టీకా వేసుకున్నాక మాస్క్ తప్పనిసరి.. ఎందుకో తెలుసా.?vaccine;coronavirusSun, 27 Dec 2020 10:11:48 GMTకరోనా వైరస్ తో అతలాకుతలమై పోతున్నాయి అన్న విషయం తెలిసిందే. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి ప్రపంచ దేశాల ను పట్టిపీడిస్తోంది. ఇక ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఈ మహమ్మారి వైరస్ పై అవగాహన వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలలో వ్యాక్సిన్  వినియోగం కూడా మొదలయ్యింది.  వివిధ దేశాలలో వివిధ సంస్థల అభివృద్ధి చేసిన వ్యాక్సిన్  శరవేగంగా క్లినికల్ ట్రయల్ పూర్తి చేసుకున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం అత్యవసర వినియోగానికి ఆయా దేశాల ప్రభుత్వాల నుంచి అనుమతులు కూడా పొందాయి అన్న విషయం తెలిసిందే.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం అత్యవసర వినియోగానికి వ్యాక్సిన్లు అనుమతి పొందిన నేపథ్యంలో ప్రపంచ దేశాలలో వ్యాక్సిన్ వినియోగం మొదలైంది. అయితే మొన్నటి వరకు కరోనా వైరస్  విషయంలో ఎన్నో అనుమానాలు వ్యక్తం చేసిన ప్రజానీకం ప్రస్తుతం వ్యాక్సిన్ వినియోగం విషయంలో కూడా ఎన్నో అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. వ్యాక్సిన్  వేసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి.. అంతకు ముందు పాటించిన విధంగానే మాస్కులు ధరించడం శానిటైజర్ లు వాడటం భౌతిక దూరం పాటించడం లాంటివి పాటించాలా లేక అవసరం లేదా అనే అనుమానాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరు తలెత్తుతున్నట్లు తెలుస్తుంది.




 ఇప్పటికే ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ వినియోగం మొదలవగా మరికొన్ని రోజుల్లో అటు భారత్లో కూడా టీకాలు అందుబాటులోకి రానుంది.  అయితే వ్యాక్సినేషన్ తర్వాత మాస్కుపెట్టుకోవాలా లేదా అనేదానిపై ప్రస్తుతం అందరిలో  అనుమానం నెలకొంది. అయితే టీకా వేసుకున్న తర్వాత కూడా తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని ప్రస్తుతం వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రెండోసారి డోస్  ఇచ్చిన తర్వాత మాత్రమే శరీరంలో ఎక్కువగా యాంటీ బాడీలు పెరుగుతాయి అంటూ వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో యాంటీబాడీలు వృద్ధిచెందే వరకు మాస్క్  ధరించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.


రైతులకు గుడ్ న్యూస్.. రైతుబందు ఇక ఇంటికే.?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>