MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-abijeet1591e6dd-771f-4d2a-8375-1d8be5eea56e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-abijeet1591e6dd-771f-4d2a-8375-1d8be5eea56e-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు అభిజీత్. బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.ఇప్పుడు అనేక అభిమానులని సంపాదించుకున్నాడు.అభిజిత్ హీరోగా నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక చిన్న నెగిటివ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. తరువాత విజయ్ పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. అభిజీత్ పెద్ద పాపులర్ అవ్వలేదు. ఒక మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురు చేస్తున్నాడు. అలా vijay-abijeet;abhijith;vijay;vijay deverakonda;india;cinema;bigboss;netizens;hero;instagram;letter;joseph vijay;beautiful;devarakonda;fidaaఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న విజయ్, అభిజీత్ పిక్...ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్న విజయ్, అభిజీత్ పిక్...vijay-abijeet;abhijith;vijay;vijay deverakonda;india;cinema;bigboss;netizens;hero;instagram;letter;joseph vijay;beautiful;devarakonda;fidaaSun, 27 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు అభిజీత్. బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా నిలిచి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.ఇప్పుడు అనేక అభిమానులని సంపాదించుకున్నాడు.అభిజిత్ హీరోగా నటించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక చిన్న నెగిటివ్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాతోనే వీరిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. తరువాత విజయ్ పెద్ద స్టార్ హీరో అయిపోయాడు. అభిజీత్ పెద్ద పాపులర్ అవ్వలేదు. ఒక మంచి కమ్ బ్యాక్ కోసం ఎదురు చేస్తున్నాడు.

అలా ఎదురు చూస్తున్న టైం లోనే బిగ్ బాస్ ఆఫర్ రావడం టైటిల్ గెలవడం జరిగింది. ఇక ఇప్పుడు పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టాడు.బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ అభిజిత్ కు మద్దతు అందిస్తూ ఇంస్టాగ్రామ్  ద్వారా వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక హౌజ్ నుంచి బయటకు రాగానే విషయం తెలుసుకున్న అభిజీత్ మొత్తానికి రౌడీ స్టార్ ను ఈ రోజు కలుసుకున్నాడు.
">


ఇక ఈరోజు విజయ్ దేవరకొండ తో దిగిన ఫోటోని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఫుల్ ఛిల్ అంటూ స్పెషల్ పోస్ట్ వేశాడు.ప్రస్తుతం ఈ పోస్ట్ నెటిజనులని ఉర్రూతలూగిస్తుంది...వీరి కాంబినేషన్ లో మూవీ కావాలని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అభి పెట్టిన ఈ పోస్ట్ కి నెటిజన్స్ ఫిదా అయ్యి తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో తెలియ జేస్తున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి...


మొటిమలు, మచ్చలతో బాధ పడేవారు ఈ ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకొండి...

వ్యాక్సిన్ పనిచేయకపోతే.. ఫైనల్ చాన్స్ ఇదొక్కటే!

రోజంతా హుషారుగా ఉండాలంటే.. ఖాళీ కడుపుతో ఇవి తినాల్సిందే..

కార్తి ‘సుల్తాన్’ ఓటీటీలో.. కారణం అదేనా..?

8 ఏళ్ల క్రితం చనిపోయి.. ఇప్పుడు జడ్జికి బెదిరింపు లెటర్ రాశాడట!

ఉద్యోగిని చంపిన ఓనర్.. మలద్వారంలోకి గాలి కొట్టి మరీ..

పెళ్లి రోజు భార్యకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన భర్త.. ఆ భార్య ఏం చేసిందంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>