Womensavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/rashmika-mandhana08259578-1e23-43e3-85f0-6ef2119f983e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/rashmika-mandhana08259578-1e23-43e3-85f0-6ef2119f983e-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో కథానాయికగా ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ చూపించాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో హీరోయిన్లు నిర్మొహమాటంగా గ్లామర్ షోలు చేయడం.. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ముద్దు సీన్స్, పొట్టి పొట్టి డ్రెస్సులను వేసి షో చేస్తూ ఉంటారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి సీన్స్ కామనే. కాని మిగతా ఇండస్ట్రీ వర్గాలు బాలీవుడ్ కంటే కొంచెం వెనకబడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్rashmika mandhana;beauty;amitabh bachchan;sidharth malhotra;naina;rashmika mandanna;siddhartha;bollywood;tollywood;cinema;reliance;kannada;industry;director;marchవామ్మో ఏంటి రష్మిక ఈ దూకుడువామ్మో ఏంటి రష్మిక ఈ దూకుడుrashmika mandhana;beauty;amitabh bachchan;sidharth malhotra;naina;rashmika mandanna;siddhartha;bollywood;tollywood;cinema;reliance;kannada;industry;director;marchSun, 27 Dec 2020 08:39:08 GMTబాలీవుడ్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల్లో కథానాయికగా ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ చూపించాలో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో హీరోయిన్లు నిర్మొహమాటంగా గ్లామర్ షోలు చేయడం.. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ముద్దు సీన్స్, పొట్టి పొట్టి డ్రెస్సులను వేసి షో చేస్తూ ఉంటారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి సీన్స్ కామనే. కాని మిగతా ఇండస్ట్రీ వర్గాలు బాలీవుడ్ కంటే కొంచెం వెనకబడి ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బాలీవుడ్ ఇండస్ట్రీ ఆ రేంజ్ ఎలాంటి సీన్స్ నైనా అలా అలవోకగా చూపించేస్తూ ఉంటుంది. కాగా ఈ మధ్యన మిగతా ఇండస్ట్రీ వర్గాలు కూడా బాలీవుడ్ ట్రెండ్ నే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తోంది. గ్లామర్ షో లు చేస్తూ మేమేం బాలీవుడ్ కంటే తక్కువ కాదన్నట్టు గ్లామర్ షో లను చూపించేస్తూ ఉన్నాయి. అందులో టాలీవుడ్ ఏమీ తక్కువ కాదు.
అందుకేనేమో.. టాలీవుడ్ భామలు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఈ మధ్యన అత్యుత్సాహం కనబరుస్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కన్నడ బ్యూటీ రష్మిక మందన ముందుంది. ఈ ముద్దుగుమ్మ చేతినిండా ప్రస్తుతం ఎన్నో సినిమాలున్నాయి. వరుసగా సినిమా షూటింగ్ లో పాల్గొంటూ బిజీ బిజీగా ఉంది ఈ కుర్రది. అయినా ఇంకా ఇంకా అంటూ కొత్త కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతూ వెలుతోంది. కాగా తాజాగా రష్మిక మరో బాలీవుడ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంకేముంది బాలీవుడ్ లో రష్మికను ఊహించుకున్న ఆమె ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నారట. అయితే ఈ చిన్నది ఇదివరకే సిద్దార్థ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాగా తాజాగా అమితాబ్ బచ్చన్ మూవీకి కూడా ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.

మూవీ ప్రముఖ డైరెక్టర్ వికాస్ బల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్నది. ఈ మూవీకి డెడ్లీ అనే పేరును కూడా ఫిక్స్ చేశారట. అయితే ఈ సినిమా తండ్రీ కూతురు మధ్యన కథ తిరగనుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఎమోషనల్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ మూవీని రిలయన్స్ సంస్థ నిర్మించనున్నట్లుగా సమాచారం. అయితే 2021 మార్చి లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కాని నెట్టింట్లో ఇదే గాసిప్ తెగ వైరల్ గా మారింది. ఏదేమైనా ఇదే కనక నిజమైతే రష్మిక పంట పండినట్టే. బాలీవుడ్ లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవడం ఖాయమని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకేముంది తన హవాను రష్మిక బాలీవుడ్ లోనూ చాటుకోబోతోందని అర్థమవుతోంది.




క్రాక్ పాటలు సేమ్ టు సేమా..?

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>