MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/52635588-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/52635588-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.బాలీవుడ్ లో ఒక భారీ కాంబినేషన్ ఆగిపోయింది.ఎప్పటి నుంచో ఎంతగానో ఊరిస్తున్న విక్రమ్ వేద రీమేక్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ లో విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన ఆ సినిమా 2017లో బిగెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఆ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని గత కొంతకాలంగా అమీర్ ఖాన్ చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది.అయితే ఫైనల్ గా విక్రమ్ వేద బాలీవుడ్ రీమేక్ మరో హీరో చేతుల్లోకి వెళ్లింది. మాధవన్ పాత్రలో అమీర్ ఖాన్ నటిస్తారు అనుకుamir-khan;aamir khan;aly khan;hrithik roshan;madhavan;saif ali khan;ali;roshan;sethu;vijay;vijay sethupathi;vikram;india;ameer khan;bollywood;cinema;telugu;tamil;remake;husband;hero;letter;joseph vijayఆ రీమేక్ నుంచి ఆమిర్ డ్రాప్...ఆ రీమేక్ నుంచి ఆమిర్ డ్రాప్...amir-khan;aamir khan;aly khan;hrithik roshan;madhavan;saif ali khan;ali;roshan;sethu;vijay;vijay sethupathi;vikram;india;ameer khan;bollywood;cinema;telugu;tamil;remake;husband;hero;letter;joseph vijaySat, 26 Dec 2020 20:10:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.బాలీవుడ్ లో ఒక భారీ కాంబినేషన్ ఆగిపోయింది.ఎప్పటి నుంచో ఎంతగానో  ఊరిస్తున్న విక్రమ్ వేద రీమేక్ పై అనేక రకాల రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. తమిళ్ లో విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన ఆ సినిమా 2017లో బిగెస్ట్ హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఆ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయాలని గత కొంతకాలంగా అమీర్ ఖాన్ చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది.అయితే ఫైనల్ గా విక్రమ్ వేద బాలీవుడ్ రీమేక్ మరో హీరో చేతుల్లోకి వెళ్లింది. మాధవన్ పాత్రలో అమీర్ ఖాన్ నటిస్తారు అనుకుంటే ఇప్పుడు స్టైలిష్ హీరో హృతిక్ రోషన్ ప్రాజెక్ట్ లోకి వచ్చి చేరాడు. అసలు అతను ఈ సినిమా చేస్తాడని ఎవరు ఊహించలేదు. ఇక విజయ్ సేతుపతి చేసిన మరో పవర్ఫుల్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమాను అమీర్ ఖాన్, హృతిక్ రోషన్ చేసి ఉంటే మరోలా ఉండేదని కామెంట్స్ వస్తున్నాయి.

ఇక ఒరిజినల్ తమిళ్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన పుష్కర్- గాయత్రి దంపతులు ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. అయితే తెలుగులో కూడా సినిమాను రీమేక్ చేసే అవకాశం ఉన్నట్లు గతంలో అనేక రకాల రూమర్స్ వచ్చాయి. ఇక తాజాగా కొన్ని కారణాల వల్ల ఆమిర్ తప్పుకోవడం వలన ఈ సినిమా రీమేక్ ఆగిపోవడం జరిగింది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


ఆదాయంలో దుమ్ములేపిన బుమ్రా.. కోహ్లీ ని వెనక్కి నెట్టేశాడు..?

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>