PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కొన్ని కొన్ని సమస్యలు అలాగే ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యల పరిష్కారానికి దాదాపుగా ఆరేళ్ల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి పరిష్కారం కావడం లేదు అనే విషయం అందరికి తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో యుద్ధం చేసుకున్న సరే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణతో కయ్యానికి ఆంధ్రప్రదేశ్ కాలు దువ్వడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నkcr jagan;kcr;bhavana;pragathi;jagan;andhra pradesh;telangana;central governmentజగన్ కేసీఆర్ భేటీ లక్ష్యం అదే...!జగన్ కేసీఆర్ భేటీ లక్ష్యం అదే...!kcr jagan;kcr;bhavana;pragathi;jagan;andhra pradesh;telangana;central governmentSat, 26 Dec 2020 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య కొన్ని కొన్ని సమస్యలు అలాగే ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమస్యల పరిష్కారానికి దాదాపుగా ఆరేళ్ల నుంచి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే అవి పరిష్కారం కావడం లేదు అనే విషయం అందరికి తెలిసిందే. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గతంలో యుద్ధం చేసుకున్న సరే ఇప్పుడు మాత్రం పరిస్థితి మారింది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా రెండు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణతో కయ్యానికి ఆంధ్రప్రదేశ్ కాలు దువ్వడం లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలోనే త్వరలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే పలుమార్లు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కొన్ని వివాదాలకు సంబంధించి మాత్రం పరిష్కారం కావడం లేదు. దీనికి కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొన్ని ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉండవచ్చునని భావిస్తున్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ కి ఏపీ సీఎం వైఎస్ జగన్ ని ఆహ్వానించి అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

దీనికి సంబంధించి త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభేదాల కారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా అసలు ఏం జరుగుతుంది అనేది ఆసక్తి కరంగా గమనిస్తోంది. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా కేంద్రం మీద ఎక్కువగా ఆధారపడటం లేదు అనే భావన కూడా రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణతో పరిష్కరించకుంటే బాగుంటుంది అని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని సీఎం కేసీఆర్ తో కూడా ఇప్పటికే ఆయన చెప్పారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇక అధికారులు కొన్ని ప్రతిపాదనలు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందు పెట్టడానికి సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.


తలైవాని కల్సిన డైలాగ్ కింగ్ మోహన్ బాబు ...!?

ఆ మ్యాచ్‌లో రోహిత్, కోహ్లీలను ఎలా అవుట్ చేశానంటే.. సీక్రెట్ చెప్పిన పాక్ పేసర్

విక్రమ్ ‘కోబ్రా’ కొత్త లుక్ చూశారా..? వామ్మో ఇలా ఉన్నాడేంటి..!

ఆ సినిమా అర్ధంతరంగా తప్పుకున్న రవితేజ.. కారణం ఏంటంటే?

చిన్నారి ఫ్యాన్‌‌కు బన్నీ సర్‌ప్రైజ్ గిఫ్ట్

పాదయాత్రలోనే నిర్ణయం తీసుకున్నా: సీఎం జగన్

యాలకుల టీ వల్ల కలిగే ప్రయోజనాలు వింటే షాక్ అవ్వాల్సిందే?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>