MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surabhidd4d14df-be4f-41d8-895a-ad54c742b94e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/surabhidd4d14df-be4f-41d8-895a-ad54c742b94e-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉంటారో ఎవరికీ తెలీదు. ఒక్కప్పుడు టాలీవుడ్ల్ లో ఇలా వచ్చి అలా వెళ్లిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. స్టార్ హీరోయిన్ గా రాణించాలని ప్రయత్నిస్తున్న హీరోయిన్లు కోకొల్లలుగా ఉన్నారు. అయితే చక్కని లావణ్యంతో ఆకర్షించే చూపులతో కుర్రాళ్లను ఆకట్టుకుంది అందాల భామ సురభి. ఈ అమ్మడు నటించింది కొన్ని సినిమాలే అయినా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. surabhi;nani;sharwanand;bhama;raja;rani;srinivas;surabhi;surabhi new;adinarayanareddy;tollywood;cinema;telugu;love;press;hero;heroine;sai kumarశశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సురభి..!?శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సురభి..!?surabhi;nani;sharwanand;bhama;raja;rani;srinivas;surabhi;surabhi new;adinarayanareddy;tollywood;cinema;telugu;love;press;hero;heroine;sai kumarSat, 26 Dec 2020 11:00:00 GMTహీరోయిన్ గా రాణించాలని ప్రయత్నిస్తున్న హీరోయిన్లు కోకొల్లలుగా ఉన్నారు. అయితే చక్కని లావణ్యంతో ఆకర్షించే చూపులతో కుర్రాళ్లను ఆకట్టుకుంది అందాల భామ సురభి. ఈ అమ్మడు నటించింది కొన్ని సినిమాలే అయినా కుర్రాళ్ళ కలల రాణిగా మారిపోయింది. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్ సరసన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ సినిమాలో నటించింది. ఆతర్వాత నాని నటించిన ‘జెంటిల్ మెన్’ సినిమాలో అలరించింది.

శ్రీ‌నివాస్ నాయుడు దర్శకత్వంలో ఆది సాయికుమార్ ‘శశి’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘శశి’ సినిమా షూటింగ్ పూర్తి కాగా, డబ్బింగ్ కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ రెండు సినిమాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న సురభికి తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ‘ఒక్క క్షణం’ .. ‘ఓటర్’ సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం సురభి చేతిలో రెండు టాలీవుడ్ సినిమాలు ఉన్నాయి.

ఇక అందులో ఒకటి అది సాయికుమార్ నటిస్తున్న శశి ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి శ్రీనివాస్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విదులైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక మరో సినిమాను కూడా సురభి ఓకే చేసిందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే టాలీవుడ్ లో ఈ అందాల భామ రాణించే అవకాశాలు ఉంటాయి. మరి ఈ రెండు సినిమాలు అమ్మడి కెరియర్ కు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి మరి. 2020లో షూటింగ్ మొదలుపెట్టిన ‘జంగిల్, ‘శశి’లు 2021లో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.


పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..

తిరుప‌తిపై వైసీపీ సైలెంట్‌ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్... ‌!

ఆ మాజీ మంత్రి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారే...?

అఖిల‌ప్రియ‌కు అదే బిగ్ మైన‌స్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>