MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nikhildbad8db5-742a-4c29-b8fc-b32e7712ff75-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/nikhildbad8db5-742a-4c29-b8fc-b32e7712ff75-415x250-IndiaHerald.jpgహ్యాపీ డేస్ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన హీరో నిఖిల్ ఆ తర్వాత మంచి సినిమాలు చేసి హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తికేయ సినిమా తో పూర్తి స్థాయి హీరో అనిపించుకున్న నిఖిల్ కెరీర్ ప్రస్తుతం అంతగా లేదని చెప్పాలి.. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తో హిట్ కొట్టిన నిఖిల్ గత రెండు మూడు చిత్రాలను భారీ ఫ్లా గా నిలిపాడు. అయన నటించిన కేశవ, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలు పెద్ద గా నచ్చలేదు. దాంతో ఈ సారి మంచి హిట్ కొట్టాలని తనకు కార్తికేయ హిట్ ఇచ్చిన చందు మొండేటి తో కార్తికేయ సీక్వెల్ ని చేస్nikhil;nikhil;allu aravind;allu arjun;chandoo mondeti;karthikeya;kartikeya;ram pothineni;surya sivakumar;vivek;tollywood;cinema;media;population;hero;heroine;arjun 1;geetha arts;happy days;palnati surya pratap;party;ekkadiki pothavu chinnavadaహీరో నిఖిల్ పెద్ద సాహసమే చేస్తున్నాడా..?హీరో నిఖిల్ పెద్ద సాహసమే చేస్తున్నాడా..?nikhil;nikhil;allu aravind;allu arjun;chandoo mondeti;karthikeya;kartikeya;ram pothineni;surya sivakumar;vivek;tollywood;cinema;media;population;hero;heroine;arjun 1;geetha arts;happy days;palnati surya pratap;party;ekkadiki pothavu chinnavadaSat, 26 Dec 2020 10:54:34 GMTహ్యాపీ డేస్ ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన హీరో నిఖిల్ ఆ తర్వాత మంచి సినిమాలు చేసి హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తికేయ సినిమా తో పూర్తి స్థాయి హీరో అనిపించుకున్న నిఖిల్ కెరీర్ ప్రస్తుతం అంతగా లేదని చెప్పాలి.. ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా తో హిట్ కొట్టిన నిఖిల్ గత రెండు మూడు చిత్రాలను భారీ ఫ్లా గా నిలిపాడు. అయన నటించిన కేశవ, కిరాక్ పార్టీ, అర్జున్ సురవరం సినిమాలు పెద్ద గా నచ్చలేదు. దాంతో ఈ సారి మంచి హిట్ కొట్టాలని తనకు కార్తికేయ హిట్ ఇచ్చిన చందు మొండేటి తో కార్తికేయ సీక్వెల్ ని చేస్తున్నాడు.

ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ - వివేక్ కూచిభోట్ల నిర్మిస్తున్నారు. దీంతో పాటు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' అనే సినిమాలో నటిస్తున్నాడు నిఖిల్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై రానున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అలానే నిఖిల్ తన కెరీర్లో 20వ చిత్రాన్ని నారంగ్ సమర్పణలో నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ నిర్మాణంలో చేయనున్నాడు.

కాగా ఈ సినిమాలో నిఖిల్ డ్యూయెల్ రోల్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక క్యారెక్టర్ కి మెమరీ లాస్ ఉంటుందని.. అలాగే మరోకటి చాలా డిఫరెంట్ క్యారెక్టర్ గా ఉండబోతుందని సమాచారం. అలాగే ఈ సినిమా థీమ్ కూడా చాల కొత్తగా ఉంటుందట. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది.నిఖిల్ మొదటి నుండి కమర్షియల్ ఫార్ములాకు దూరంగా కాన్సెప్ట్ ఒరియెంటెడ్ కథల్నే ఎంచుకుంటూ హిట్స్ అందుకుంటూ వస్తున్నాడు. ఇక ‘అర్జున్ సురవరం’తో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకున్నాడు నిఖిల్.


పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..

తిరుప‌తిపై వైసీపీ సైలెంట్‌ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్... ‌!

ఆ మాజీ మంత్రి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారే...?

అఖిల‌ప్రియ‌కు అదే బిగ్ మైన‌స్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>