Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha97da223c-b86c-4928-b65d-a99c26db0274-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trisha97da223c-b86c-4928-b65d-a99c26db0274-415x250-IndiaHerald.jpgఒకప్పుడు తన గ్లామర్ డోస్ తో ప్రేక్షకులందరినీ ఎంతగానో అలరించిన హీరోయిన్లు ప్రస్తుతం కాస్త ఏజ్ పెరగడంతో సీనియర్ హీరోయిన్లు గా కొనసాగుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇలా సీనియర్ హీరోయిన్లు గా కొనసాగుతున్న వాళ్ళలో ఒకరు త్రిష. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు తమిళ ఇండస్ట్రీ లో కూడా ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది త్రిష. దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తన అందచందాలతోనే అందరిని మంత్రముగ్ధుల్ని చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక trisha;chiranjeevi;trisha krishnan;varun;varun sandesh;varun tej;tamil;marriage;producer;industry;producer1;hero;heroine37 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు దానికి రెడీ అయిన త్రిష..?37 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు దానికి రెడీ అయిన త్రిష..?trisha;chiranjeevi;trisha krishnan;varun;varun sandesh;varun tej;tamil;marriage;producer;industry;producer1;hero;heroineSat, 26 Dec 2020 19:45:00 GMTతమిళ ఇండస్ట్రీ లో  కూడా ఎంతగానో గుర్తింపు తెచ్చుకుంది త్రిష. దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. తన అందచందాలతోనే అందరిని  మంత్రముగ్ధుల్ని చేసింది ఈ ముద్దుగుమ్మ.



 ఇక ప్రస్తుతం 37 ఏళ్లు దాటి పోతున్నప్పటికీ ఈ అమ్మడి అందం మాత్రం ఎక్కడ చెక్కుచెదరలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇప్పుడు కూడా వన్నె తరగని అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. 37 ఏళ్లు దాటి పోతున్నప్పటికీ ఈ అమ్మడు మాత్రం ఇప్పటివరకు పెళ్లిపీటలు ఎక్కక పోవడం గమనార్హం. పలుమార్లు త్రిష పెళ్లిపీటలు ఎక్కబోతోంది అని వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ కేవలం వార్తలు గానే మిగిలిపోయాయి. గతంలో  నిర్మాత వరుణ్ మణియన్ ఎంగేజ్మెంట్ జరిగినప్పటికీ మళ్ళీ కొన్ని కారణాలతో అది రద్దయింది



 ఇప్పటికే ఎంతో మంది సీనియర్ హీరోలు పెళ్లి చేసుకొని బ్యాచులర్ లైఫ్  కి టాటా చెప్పేస్తే త్రిష మాత్రం పెళ్లి విషయంలో అంతగా ఆసక్తి చూపడం లేదు అన్నది తెలుస్తుంది.  కనీసం 2021లో అయినా  ఈ సీనియర్ హీరోయిన్ పెళ్లి పీటలెక్కి  ఇకఅందరికీ పప్పన్నం పెడుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ కావడంతో మొన్నటి వరకు వరుసగా ఆఫర్లు అందుకున్నప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆఫర్లు లేక అయోమయంలో ఉంది త్రిష. ఇటీవలె మెగాస్టార్ లాంటి స్టార్ హీరో సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ వివిధ కారణాలతో తప్పుకుంది. ఈ క్రమంలోనే త్రిష వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉంది అన్న టాక్ వినిపిస్తోంది.


ఆదాయంలో దుమ్ములేపిన బుమ్రా.. కోహ్లీ ని వెనక్కి నెట్టేశాడు..?

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>