MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-are-the-release-dates-of-prabhas-moviesdf3cc4fe-07f8-4449-bd79-57663ccf6647-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/what-are-the-release-dates-of-prabhas-moviesdf3cc4fe-07f8-4449-bd79-57663ccf6647-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెబలిజం స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. రాధేశ్యామ్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.అలాగే ఆదిపురుష్ సినిమా, ఇంకా సలార్ సినిమాలు చేస్తున్నాడు. ముగ్గురూ స్టార్ డైరెక్టర్సే, మూడు పాన్ ఇండియన్ సినిమాలే. ఈ సినిమాలు ఇప్పుడు చకచకా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు మనోడు. అయితే, ముందు ఏ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అనే దాని కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్prabhas;prabhas;nag ashwin;india;bollywood;cinema;naga aswin;january;director;letter;indianబాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా మారనున్న ప్రభాస్....బాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా మారనున్న ప్రభాస్....prabhas;prabhas;nag ashwin;india;bollywood;cinema;naga aswin;january;director;letter;indianSat, 26 Dec 2020 13:10:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెబలిజం స్టార్ట్ అయ్యింది. ప్రభాస్ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియన్ సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. రాధేశ్యామ్ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు.అలాగే ఆదిపురుష్ సినిమా, ఇంకా సలార్ సినిమాలు చేస్తున్నాడు. ముగ్గురూ స్టార్ డైరెక్టర్సే, మూడు పాన్ ఇండియన్ సినిమాలే. ఈ సినిమాలు ఇప్పుడు చకచకా ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు మనోడు. అయితే, ముందు ఏ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు అనే దాని కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

బాలీవుడ్‌ దర్శకుడు ఔంరౌత్‌ దర్శకత్వంలో ‌ లో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ జనవరి నుంచి ప్రారంభం కాబోతుంది. అలాగే కెజిఎఫ్‌ డైరక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ తో చేయబోతున్న సినిమా కూడా జనవరి 18నుంచి సెట్స్‌ పైకి రానున్నట్లుగా టాక్ వినపిస్తోంది. వీటితో పాటుగానే నాగ్ అశ్విన్ సినిమాని కూడా మొదలు పెట్టాడట ప్రభాస్.

అన్నింటికంటే ముందు ప్రశాంత్‌ నీల్‌ సినిమా మొదలు పెట్టబోతున్నాడట. మరోవైపు ఆదిపురుష్‌ లో వీఎఫ్‌ ఎక్స్‌ గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇప్పటికే మొదలైందని సమాచారం. ఈ వర్క్‌ ని ముందుగా పూర్తి‌ చేసుకొని ఆ తర్వాత ప్రభాస్‌ పై షూట్‌ ని మొదలుపెడతారట. అలాగే నాగ్ అశ్విన్ సినిమాలో కూడా విఫెక్స్ వర్క్ చాలా ఉంటుందని అందుకే అది కూడా కాస్త లేట్ గా స్టార్ట్ అవుతుందని సమాచారం.

ఇంకా ఈ సినిమాల్లో హీరోయిన్లు ఫైనల్‌ కాలేదు. పలువురి బాలీవుడ్‌ భామల పేర్లు వినిపిస్తున్నా ఇంకా చిత్రయూనిట్‌ మంచీ మాత్రం అఫీషియల్‌ గా ఎలాంటి ఎనౌన్స్ మెంట్ రాలేదు.ఇక ఈ సినిమాలతో ప్రభాస్ గ్యారెంటీగా బాలీవుడ్ నెంబర్ ఒన్ డైరెక్టర్ అవ్వటం ఖాయమని తెలుస్తుంది.


పీరియడ్స్ దాచి పెట్టి పెళ్ళి

2028కల్లా చైనా నెంబర్ వన్.. అమెరికాకు షాక్ తప్పదు

రాజ్ తరుణ్‌ ఇంటికెళ్లి మరీ ఐలవ్యూ చెప్పిన ఆవికా గోర్

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>