Moviessavitri shivaleelaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-about-crying-moments-in-his-life5177559d-c8d8-42d2-8dfd-41f78ca59a53-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-about-crying-moments-in-his-life5177559d-c8d8-42d2-8dfd-41f78ca59a53-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని పిస్తుంటుంది. అంటే ఆయన ప్రస్థానం ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న సినిమాల ద్వారా ఒక గొప్ప స్థానాన్ని అధిరోహించారు ఈ హీరో. ఎన్నో ఘన విజయాలతో చిరు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగారు. తన అబ్బురపరిచే నటనతో ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకున్నాడు ఈ మెగాస్టార్. తన సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను, అపజయాలను ఎదుర్కొంటూ ఆచీ తూచి నిర్ణయాలు తీసుకుని ముందడులు వేస్తున్నాడు చిరు. ఏ పాత్రిచ్చినా అందులో ఒదిగిపోయి నటించే ఈ హీరోకు దాదాపుగmega star chiranjeevi;chiranjeevi;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;sam;samantha;cinema;hero;khaidi.;heroine;khaidi new;sam mendes;prasthanamఆ బాధను తట్టుకోలేకే అలా చేసా: చిరుఆ బాధను తట్టుకోలేకే అలా చేసా: చిరుmega star chiranjeevi;chiranjeevi;jeevitha rajaseskhar;nageshwara rao akkineni;sam;samantha;cinema;hero;khaidi.;heroine;khaidi new;sam mendes;prasthanamSat, 26 Dec 2020 16:01:31 GMTమెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని పిస్తుంటుంది. అంటే ఆయన ప్రస్థానం ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న చిన్న సినిమాల ద్వారా ఒక గొప్ప స్థానాన్ని అధిరోహించారు ఈ హీరో. ఎన్నో ఘన విజయాలతో చిరు ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగారు. తన అబ్బురపరిచే నటనతో ఎంతో మందిని తన అభిమానుల ఖాతాలో వేసుకున్నాడు ఈ మెగాస్టార్. తన సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను, అపజయాలను ఎదుర్కొంటూ ఆచీ తూచి నిర్ణయాలు తీసుకుని ముందడులు వేస్తున్నాడు చిరు. ఏ పాత్రిచ్చినా అందులో ఒదిగిపోయి నటించే ఈ హీరోకు దాదాపుగా అన్ని విజయాలే లభించాయి. సినీ ఇండస్ట్రీలోకి 1978 లో ‘పునాది రాళ్లు’ సినిమాతో అడుగుపెట్టి తన సినీ జీవితానికి గ్రాండ్ గా వెల్కమ్ పలికాడు ఈ హీరో.  

పునాది రాళ్లతో మొదలు పెట్టిన చిరు సినీ ప్రవేశం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ కూడా ప్రేక్షకుల అభిమానాలను అందిపుచ్చుకుంటున్నారు . కాగా తన జీవితంలో ఆ ఒక్క సినిమా ప్లాప్ తో తాను ఎంతగానో బాధపడి వెక్కి వెక్కి ఏడ్చానని చిరు తన గతానుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిరు ఏడ్చారంటే నమ్మశక్యం కావడం లేదు కదా.. 151 సినిమాలో నటించిన హీరో ఒక్క సినిమా కోసం ఏడవడం ఏంటని విడ్డూర పోనవసరం లేదండోయ్. ఇదిలా ఉంటే సినిమాల్లో టాప్ హీరోయిన్ గా మాంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేని సమంత హోస్ట్ గా కూడా అభిమానుల ఆదరణను అందుకుంటోంది. తన టాక్ షోకు సినీ ప్రముఖులను పిలిచి తన చిలిపి ప్రశ్నలతో అలరిస్తూ ఉంటుంది. కాగా తాజాగా ఈ షోకు మెగాస్టార్ చిరంజీవి కూడా అతిథిగా వచ్చారు. ఈ షోలో చిరంజీవి తన గతానుభవాలను సామ్ తో పంచుకున్నారు. చిరు చెప్పిన మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ఈ షోలో చిరు తన కెరిర్, వ్యక్తిగత జీవితం, రాజకీయ అంశాలపై తన మనసులోని మాటలను బయటపెట్టారు. అందులోనూ ఒక సినిమా పట్ల ఆయన మనసులో ఉన్న బాధను బయటపెట్టారు. ‘నా కెరియర్ ను మలుపుతిప్పిన సినిమా ఏదైనా ఉందంటే అది కేవలం 1983 లో రిలీజైన సినిమా ఖైదీ. ఆ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలో నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. దీని తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘వేట’. దీనిపై నాకు, దర్శక నిర్మాతలకు భారీ అంచనాలే ఉండే. ఘన విజయం సాధిస్తుందని ఎన్నో కలలు కన్నాము. కాని ఊహించని విధంగా వేట సినిమా పరాజయం పాలైంది. ఆ బాధను నేను తట్టుకోలేకపోయాను. నా బాధను తట్టుకోలేక ఇంట్లో నిండుగా దుప్పటి కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చాను. కాని ఆ బాధ నుంచి విముక్తి పొందడానికి నాకు చాలా సమయమే పట్టిందని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. 


ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్

మసాలా దినుసులతో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చా?

యస్.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారి!

పోలీసులదే తప్పా...? అనంతపురం ఘటనపై జగన్ స్పీడ్ గా స్పందించలేదా...?

నునుపైన" ముఖ చర్మాని"కి ఆరోగ్య చిట్కాలు.

సీఎం చంద్రబాబు చేసేందేమిటి..?: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - savitri shivaleela]]>