PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhic21da233-5e5f-49d5-8e6a-8845b91edfc1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rahul-gandhic21da233-5e5f-49d5-8e6a-8845b91edfc1-415x250-IndiaHerald.jpgమన దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాజకీయంగా మనదేశంలో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కొంతమంది నేతలు రెడీ అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కి ఉన్న ప్రజాదరణ తగ్గించే కార్యక్రమాలను కొంతమంది నేతలు కాస్త ఎక్కువగా చేస్తున్నారు. అయితే త్వరలోనే రాహుల్ గాంధీ దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడే మాటల్లో విషయం లేదని rahul gandhi;modi;priya;priyanka;rahul new;rahul;delhi;k l rahul;rahul gandhi;haryana - chandigarh;madhya pradesh - bhopal;rajasthan;narendra modi;priyanka gandhi;mohandas karamchand gandhi;congress;prime minister;uttar pradesh;rahul sipligunj;letter;party;manadesam;narendraషాకింగ్: రాహుల్ గాంధీ పాదయాత్రషాకింగ్: రాహుల్ గాంధీ పాదయాత్రrahul gandhi;modi;priya;priyanka;rahul new;rahul;delhi;k l rahul;rahul gandhi;haryana - chandigarh;madhya pradesh - bhopal;rajasthan;narendra modi;priyanka gandhi;mohandas karamchand gandhi;congress;prime minister;uttar pradesh;rahul sipligunj;letter;party;manadesam;narendraSat, 26 Dec 2020 21:00:00 GMTరాజకీయంగా  మనదేశంలో కాస్త భిన్నమైన పరిస్థితులు ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి కొంతమంది నేతలు రెడీ అవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కి ఉన్న ప్రజాదరణ తగ్గించే కార్యక్రమాలను కొంతమంది నేతలు కాస్త ఎక్కువగా చేస్తున్నారు. అయితే త్వరలోనే రాహుల్ గాంధీ దేశవ్యాప్త పర్యటనకు సిద్ధమయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడే మాటల్లో విషయం లేదని కేవలం ప్రచార ఆర్భాటాలు ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు అనే అంశాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లో పాదయాత్ర చేసే అవకాశాలు ఉన్నాయని అంతేకాకుండా హర్యానా అలాగే ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్ లో కూడా ఆయన పర్యటనలు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ రాష్ట్రాల్లో పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీ పాదయాత్ర చేస్తే రాజస్థాన్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో తాను పాదయాత్ర చేస్తాఅని రాహుల్ గాంధీ చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయం పార్టీ అధిష్టానం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం కచ్చితంగా భారతీయ జనతాపార్టీ ఇబ్బంది పడుతుంది అనేది రాజకీయ పరిశీలకుల మాట. భారతీయ జనతా పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసే అవకాశాలు ఉండవచ్చు. ఇక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దారుణంగా తయారైన సంగతి తెలిసిందే. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి.


మరో ఎనిమిది నెలలు కరోనాతో డేంజరే...?

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>