MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunitha302cc299-b706-422a-bc7f-e39871369f77-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/singer-sunitha302cc299-b706-422a-bc7f-e39871369f77-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ సింగర్ సునీత రెండో పెళ్ళికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలుగులో ఒక డిజిటల్ మీడియా సంస్థ అధినేత అయిన వీరపనేని రామకృష్ణను ఆమె వివాహం చేసుకోనున్నారు. ముందు నుంచి ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతూ వచ్చిన సునీత ఎట్టకేలకు తన ఎంగేజ్మెంట్ పూర్తయ్యాక బయట పెట్టింది. ఆ తర్వాత ఒక సందర్భంలో మీ పెళ్లి గురించి స్పందించమని మీడియా కోరగా ఇది పెళ్లి కాదని రెండు కుటుంబాలు కలవడం అని చెప్పుకొచ్చింది. ఆ విషయాలు పక్కన పెడితే ఈమె పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద చాలా చర్చలు జరిగాయి. రకరకాల డేట్స్ కtollywood;pawan;nithin;kalyan;renu desai;suma;suma kanakala;tollywood;telugu;january;media;marriage;december;wife;hero;nithin reddy;partyసునీత స్పీడ్ మాములుగా లేదుగా.. మరో పార్టీ !సునీత స్పీడ్ మాములుగా లేదుగా.. మరో పార్టీ !tollywood;pawan;nithin;kalyan;renu desai;suma;suma kanakala;tollywood;telugu;january;media;marriage;december;wife;hero;nithin reddy;partySat, 26 Dec 2020 13:00:00 GMTటాలీవుడ్ స్టార్ సింగర్ సునీత రెండో పెళ్ళికి సిద్ధమైన సంగతి తెలిసిందే. తెలుగులో ఒక డిజిటల్ మీడియా సంస్థ అధినేత అయిన వీరపనేని రామకృష్ణను ఆమె వివాహం చేసుకోనున్నారు. ముందు నుంచి ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతూ వచ్చిన సునీత ఎట్టకేలకు తన ఎంగేజ్మెంట్ పూర్తయ్యాక బయట పెట్టింది. ఆ తర్వాత ఒక సందర్భంలో మీ పెళ్లి గురించి స్పందించమని మీడియా కోరగా ఇది పెళ్లి కాదని రెండు కుటుంబాలు కలవడం అని చెప్పుకొచ్చింది. ఆ విషయాలు పక్కన పెడితే ఈమె పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద చాలా చర్చలు జరిగాయి. 

రకరకాల డేట్స్ కూడా పుట్టు కొచ్చాయి. డిసెంబర్ 26 అని అలాగే డిసెంబర్ 27 అని లేదు జనవరి నెలలో జరుగుతుందని, ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే అసలు వారి పెళ్ళికి ముహూర్తమే కుదరలేదు అనే మరో వాదన కూడా ప్రచారం జరిగింది. దీంతో వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనే దానిమీద కాస్త సందిగ్దత నెలకొంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈరోజు కాబోయే జంట తమ సన్నిహితులకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇస్తున్నారు. గచ్చిబౌలిలోని ఒక కాస్ట్ లీ రెస్టారెంట్ లో ఈరోజు రాత్రి ఇ ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీ జరగనుంది. 

నిజానికి వీరిద్దరూ కలిసి ప్రీ వెడ్డింగ్ పార్టీ చేసుకుంటున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ పార్టీని సినీ హీరో నితిన్ ఆర్గనైజ్ చేసాడు అని కూడా ప్రచారం జరిగింది. అందులో నిజానిజాలు ఎంత మేరకు ఉన్నాయో తెలియదు కానీ ఆ పార్టీకి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అలాగే ప్రస్తుతం టాలీవుడ్ లీడింగ్ యాంకర్ సుమ ఇలాంటి వాళ్లు కూడా హాజరై కాబోయే జంటకు తమ విషెస్ అందించారు. అయితే ఇలా వేరే వాళ్ళు తమ కోసం ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వడం చూశాక తాము ఎందుకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇవ్వకూడదని అనుకుని ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీకి సంబంధించిన ఆహ్వానాలు కూడా అతి కొద్ది మంది సన్నిహితులు మాత్రమే పంపారని చెబుతున్నారు.  




పీరియడ్స్ దాచి పెట్టి పెళ్ళి

2028కల్లా చైనా నెంబర్ వన్.. అమెరికాకు షాక్ తప్పదు

రాజ్ తరుణ్‌ ఇంటికెళ్లి మరీ ఐలవ్యూ చెప్పిన ఆవికా గోర్

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>