MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tejcfc9ecfa-09e8-41e7-a0a4-f65531e78882-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sai-dharam-tejcfc9ecfa-09e8-41e7-a0a4-f65531e78882-415x250-IndiaHerald.jpgమెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాట ప్రకారం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో థియేటర్లలో రిలీజ్ చేసి హిట్ కొట్టాడు.. కరోనా నేపథ్యంలో అన్ని ధియేటర్ మూసివేయబడి తొమ్మిది నెలలు అవుతున్నాయి. ఈమధ్య తెరుచుకున్నాయి. అయితే జనాలు వస్తారా రారా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడే సాయి ధరమ్ తేజ్ తన సినిమా ను రిలీజ్ చేసి పెద్ద సాహసం చేశాడు. ఇప్పుడు ఆ సాహసమే సినిమా ను హిట్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు.. సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తో పరిచయమవుతుండగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. sai dharam tej;lahari;nabha natesh;sai dharam tej;tollywood;cinema;industry;blockbuster hit;hero;heroine;prathiroju pandage;supreme;solo bathuke so betterసోలో గా వచ్చి టాలీవుడ్ లో ఆశలు నింపాడా..?సోలో గా వచ్చి టాలీవుడ్ లో ఆశలు నింపాడా..?sai dharam tej;lahari;nabha natesh;sai dharam tej;tollywood;cinema;industry;blockbuster hit;hero;heroine;prathiroju pandage;supreme;solo bathuke so betterSat, 26 Dec 2020 10:57:30 GMTసుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాట ప్రకారం సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలో థియేటర్లలో రిలీజ్ చేసి హిట్ కొట్టాడు.. కరోనా నేపథ్యంలో అన్ని ధియేటర్ మూసివేయబడి తొమ్మిది నెలలు అవుతున్నాయి. ఈమధ్య తెరుచుకున్నాయి. అయితే జనాలు వస్తారా రారా అన్న సందిగ్ధంలో ఉన్నప్పుడే సాయి ధరమ్ తేజ్ తన సినిమా ను రిలీజ్ చేసి పెద్ద సాహసం చేశాడు. ఇప్పుడు ఆ సాహసమే సినిమా ను హిట్ అయ్యేలా చేసిందని చెప్పొచ్చు..  సుబ్బు అనే కొత్త దర్శకుడు ఈ సినిమా తో పరిచయమవుతుండగా నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంది.  

రేయ్ సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు.. కానీ ఆమధ్య వరుసగా 9 ఫ్లాప్ సినిమాలు చేసి చాలా డిప్రెషన్ కి గురయ్యాడు.. చిత్ర లహరి, ప్రతిరోజు పండగే హిట్ తో మళ్ళీ రేస్ లో కి వచ్చేశాడు..  అప్పటివరకు సాయి ధరం తేజ్ చేసిన అన్ని సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇక తేజ్ కెరీర్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నారు.. కానీ ఈ రెండు సినిమాలు చేసి ప్రేక్షకులను బాగానే మెప్పించారు.. ఇక సోలో బ్రతుకే సినిమా రిలీజ్ విషయంలో ఇప్పటివరకు కొంత గందరగోళం నెలకొనగా థియేట్రికల్ రిలీజ్ అయ్యి ఈ సినిమా తో మంచి హిట్ కొట్టాడు..

థియేటర్స్ కి జనాలను రప్పించడానికి ఇండస్ట్రీ ప్రముఖులు తమ వంతు కృషి చేసారని చెప్పవచ్చు. ఈ సినిమాకి లభించే ఆదరణ మొత్తం ఇండస్ట్రీకే స్ఫూర్తిని ఇస్తుందని భావించి స్టార్ హీరో హీరోయిన్లు దర్శకులు నిర్మాణ సంస్థలు తన సొంత సినిమా అనుకొని ప్రచారం చేశారు. అందరి సపోర్ట్ తో ఇప్పుడు ఈ సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుందని చెప్పవచ్చు. సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకుని కొన్ని రోజులు ఇలానే రన్ అయితే సాయి తేజ్ కి మరో బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లేనని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుం టున్నారు.


పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..

తిరుప‌తిపై వైసీపీ సైలెంట్‌ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్... ‌!

ఆ మాజీ మంత్రి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారే...?

అఖిల‌ప్రియ‌కు అదే బిగ్ మైన‌స్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>