HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/wintera9f358a5-8ff2-4376-901d-370ccea2f15c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/wintera9f358a5-8ff2-4376-901d-370ccea2f15c-415x250-IndiaHerald.jpgచలికాలం అనగానే చాలు అందరిలో భయం పుడుతుంది. చలికాలంలో ఎక్కువగా ఫ్లూ జలుబు బారిన పడతామన్న భయంతో చాలామంది చలికాలాన్ని ఇష్టపడరు.చలికాలం అనగానే ఎక్కువగా శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది.దానికి తగ్గట్టుగా మన శరీరంలో మార్పులు వస్తుంటాయి.చలికాలంలో దాహం కూడా ఎక్కువగా వేయకపోవడం వల్ల నీరు తాగాలన్న ఆకాంక్ష పుట్టదు.winter;surya sivakumar;apple;aqua;letter;european union;custard apple;fishఆ జాగ్రత్తలు పాటిస్తే చలికాలం నుంచి బయటపడవచ్చు?ఆ జాగ్రత్తలు పాటిస్తే చలికాలం నుంచి బయటపడవచ్చు?winter;surya sivakumar;apple;aqua;letter;european union;custard apple;fishSat, 26 Dec 2020 11:02:15 GMTచలికాలం అనగానే చాలు అందరిలో భయం పుడుతుంది. చలికాలంలో ఎక్కువగా ఫ్లూ జలుబు బారిన పడతామన్న భయంతో చాలామంది చలికాలాన్ని ఇష్టపడరు.చలికాలం అనగానే ఎక్కువగా శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది.దానికి తగ్గట్టుగా మన శరీరంలో మార్పులు వస్తుంటాయి.చలికాలంలో దాహం కూడా ఎక్కువగా వేయకపోవడం వల్ల నీరు తాగాలన్న ఆకాంక్ష పుట్టదు.

అందువల్ల  నీటి తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేట్కు  గురై చర్మం పొడిబారుతుంది.అంతేకాకుండా కొత్త రోగాన్ని కొని తెచ్చుకోవాల్సి పరిస్థితి ఏర్పడుతుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మార్కెట్లో దొరికే ఎన్నో రకాలైన బాడీలోషన్లు వాడుతుండాలి. బాడీలోషన్ వాడటం వల్ల సూర్యుని నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

చలికాలంలో ఉన్ని దుస్తులను ధరించకూడదు.వీటిని వేసుకోవడం వల్ల చర్మం మీద గీసుకుపోవడం,దద్దుర్ల వంటివి వస్తాయి.లూజ్ గా ఉండే సుతిమెత్తని వస్త్రాలను ధరించడం మంచిది. వాటి పైన జర్కిన్,స్వేట్టరు లాంటి వేసుకుంటే శరీరాన్నికి తగినంత వేడిని అందించడానికి వీలుగా ఉంటుంది.

అంతేకాకుండా చలికాలంలో వేడినీటితో స్నానం  శరీరానికి అంత మంచిది కాదు. పైగా చర్మానికి దద్దుర్లు వచ్చే అవకాశం ఎక్కువ. చలికాలంలో పారబిన్  ఫ్రీ సబ్బులను ఎంచుకోవాలి. సబ్బులు కూడా చర్మంలో ఉండే తేమను పోగొట్టి, చర్మాన్ని పొడిబారేలా చేస్తాయి కాబట్టి చర్మానికి తగ్గట్టు సబ్బులను ఎంచుకోవాల్సి ఉంటుంది.

సబ్బులకు బదులుగా షవర్ జల్  లాంటివి  వాడటం వల్ల  చర్మం పొడిబారకుండా ఉంటుంది. చలికాలంలో రోజుకు ఒక్కసారి మాత్రమే సబ్బు వాడితే సరిపోతుంది.

చర్మం ఎక్కువ పొడిబారినట్లు అయితే ఒమేగా 3, ఒమేగా6  కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవచ్చు.చేప నూనెలో ఈ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి.

చేతులను కాళ్లను శుభ్రం చేసి,ఒక పొడి బట్టతో తుడిచిన తరువాత వ్యాసిలెన్ లాంటి క్రీములు రాయడం వలన శరీరానికి తగినంత మాయిశ్చరైజేషన్ అందుతుంది. ముఖానికి ఎస్ పి ఎఫ్30 ప్లస్ సన్ స్క్రీన్ లోషన్ వాడడం వల్ల ముఖం సహజ రంగును కోల్పోకుండా ఉంటుంది.
పైన పేర్కొన్న జాగ్రత్తలు పాటిస్తే చలికాలం నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. 


పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..

తిరుప‌తిపై వైసీపీ సైలెంట్‌ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్... ‌!

ఆ మాజీ మంత్రి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారే...?

అఖిల‌ప్రియ‌కు అదే బిగ్ మైన‌స్‌... !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>