CrimeMalathiputhraeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/telangana1fcfe455-828c-46cd-b821-cccde48a07e4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/crime/135/telangana1fcfe455-828c-46cd-b821-cccde48a07e4-415x250-IndiaHerald.jpgతెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం వికారాబాద్‌ జిల్లాలోని మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించారు.telangana;auto;jeevitha rajaseskhar;manu;telangana;rtc;ram madhav;police;local language;sangareddy;research and analysis wing;v;nirbayaతెలంగాణ రాష్ట్రం లో మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఈసారి ఏకంగా నలుగురుతెలంగాణ రాష్ట్రం లో మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఈసారి ఏకంగా నలుగురుtelangana;auto;jeevitha rajaseskhar;manu;telangana;rtc;ram madhav;police;local language;sangareddy;research and analysis wing;v;nirbayaSat, 26 Dec 2020 14:09:00 GMTఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు  ప్రమాద స్థలానికి చేరుకొని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు.
అయితే వీరంతా కూలీ పనికి వెళుతుండగా పొగ మంచు కారణంగా..ముందు ఏమి కనబడకపోవడంతో లారీ-బస్సు ఎదురెదురుగా వస్తూ ఆటోను ఢికొన్నట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.



దేశం లో జాతీయ రహదారులు అనేకం ఉన్నాయి .. అయితే రహదారులపై ప్రయాణికులకు  ఎప్పటికప్పుడు సూచనలు చేసే   సూచిక బోర్డ్స్  రహదారిపక్కన ఉంటడం మనం గమనిస్తూ ఉంటాము  .. ఈ సూచిక బోర్డు లపై కొన్ని గుర్తులు డిజైన్ చేసి  ఉంటాయి .. దాని ప్రకారం ముందు ఏముందో తెలుసుకోవచ్చు .. ముందు టర్నింగ్ ఉన్న సూచిక  బోర్డు పై ఒక గుర్తుని ఉంటుంది .. ముందు వంతెన గాని ఉంటె దానికి కొన్ని మీటర్ల ముందు గానే సూచిక  బోర్డు లు  ప్రయాణికులకు తెలియజేస్తాయి .. సాధారణంగా ప్రయాణికులు కిలోమీటర్ రాళ్లను చూస్తారు కానీ సూచిక బోర్డు లను అస్సలు పట్టించుకోరు .. దీని ప్రకారంగానే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూ ఉంటాయి .. రోడ్డు  ప్రమాదాలు జరగడానికి కారణం మనుషులే .. రోజుకు  కొన్ని వేల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి .. మనం పొద్దున లేచిన మొదలు రాదు ప్రమాదాల వార్తలే కనిపిస్తుంటాయి .. రోడ్డు ప్రమాదాలు మనుషుల్లా వాళ్ళ జరిగిన వీళ్ళలో ఎవరిదీ తప్పు ఎవరిదీ ఒప్పు అనిమనం చెప్పలేం .. రాంగ్ రూట్ లో వచ్చాడు కాబట్టి అతడిదే తప్పు అని వాళ్ళ మీద కేసు వేస్తాము .. ఇదంతా సహజమే .. ఇన్ని సూచిక బోర్డు లు , ఇంత విశాలమైన జాతీయ రహదారులు అన్ని అన్ని వట్టి పేరుకే .. ఇంత ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్నారుకదా ఎందుకు .. ఉదయం లేచి చావు కబుర్లు వినడానికి .. ఆ వార్తలు చదవగా ఆ రోజంతా ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుసు .. మనుషులు బతికి ఉన్నత వరకు ఈ రోడ్డు ప్రమాదాలు , హత్యలు ,ఆత్మహత్యలు , రేప్ వార్తలు ఇవన్నీ వినవలసిందే తప్పదు..   మనం బతికి ఉన్నత కాలం అలాంటి వార్తలు ఇంకా వింటూనే ఉంటాం .. నిర్భయ , దిశా, ఇంకా స్నేహలత  ఇలాంటివి  మన జీవితం లో అనేకం వస్తు ఉంటాయి .. అలాంటి మనుషులని  ఆపలేం ..ఇలా జరిగే రోడ్డు ప్రమాదాల్ని కూడా ఆపలేం ..




ఈ లక్షణాలుంటే మీరు హార్ట్ ఎటాక్‌కు దగ్గరపడ్డట్లే..!

పీరియడ్స్ దాచి పెట్టి పెళ్ళి

గుండె బాగుండాలంటే ఇవి తప్పక తినండి

2028కల్లా చైనా నెంబర్ వన్.. అమెరికాకు షాక్ తప్పదు

రాజ్ తరుణ్‌ ఇంటికెళ్లి మరీ ఐలవ్యూ చెప్పిన ఆవికా గోర్

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Malathiputhra]]>