ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rashmika-mandanna-heroine63e38f7f-c5e4-4101-8c4c-885e26e20278-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/rashmika-mandanna-heroine63e38f7f-c5e4-4101-8c4c-885e26e20278-415x250-IndiaHerald.jpgఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కన్నడ బ్యూటీ రష్మిక మందన మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఈ సినిమా హీరో ఇంకా నిర్మాత అయిన రక్షిత్ శెట్టిని ప్రేమించింది రష్మిక. సినిమా విడుదలైన తరువాత అతడితో నిశ్చితార్ధం చేసుకొని పెళ్లికి రెడీ అయిపోయింది. కెరీర్ ఆరంభంలోనే ఓ హీరోయిన్ ఇలా చేస్తుండడంతో అప్పట్లో వీరి పెళ్లి హాట్ టాపిక్ అయింది. అయితే వీరి ప్రేమ కథ ఎక్కువ రోజులు కొనసాగలేదు. నిశ్చితార్ధం అయితే చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం చేసrakshit-rashmika;beauty;view;prema;rashmika mandanna;india;bollywood;cinema;telugu;marriage;youtube;twitter;you tube;producer;kannada;love;rishabh pant;interview;producer1;hero;girl;letter;heroine;rakshit shetty;kirik party;party;prema kathaవైరల్ అవుతున్న రష్మిక, రక్షిత్ శెట్టి ట్వీట్లు..వైరల్ అవుతున్న రష్మిక, రక్షిత్ శెట్టి ట్వీట్లు..rakshit-rashmika;beauty;view;prema;rashmika mandanna;india;bollywood;cinema;telugu;marriage;youtube;twitter;you tube;producer;kannada;love;rishabh pant;interview;producer1;hero;girl;letter;heroine;rakshit shetty;kirik party;party;prema kathaSat, 26 Dec 2020 23:00:00 GMTఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... కన్నడ బ్యూటీ రష్మిక మందన మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలోనే ఈ సినిమా హీరో ఇంకా నిర్మాత అయిన రక్షిత్ శెట్టిని ప్రేమించింది రష్మిక. సినిమా విడుదలైన తరువాత అతడితో నిశ్చితార్ధం చేసుకొని పెళ్లికి రెడీ అయిపోయింది. కెరీర్ ఆరంభంలోనే ఓ హీరోయిన్ ఇలా చేస్తుండడంతో అప్పట్లో వీరి పెళ్లి హాట్ టాపిక్ అయింది. అయితే వీరి ప్రేమ కథ ఎక్కువ రోజులు కొనసాగలేదు. నిశ్చితార్ధం అయితే చేసుకున్నారు కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు.

రెండు సంవత్సరాల తరువాత ఇద్దరూ విడిపోయారు. బ్రేకప్ తరువాత ఒకరి గురించి మరొకరు మాట్లాడడం మానేశారు. మొన్నామధ్య రష్మిక ఓ ఇంటర్వ్యూలో రక్షిత్ చాలా మంచి అబ్బాయి అంటూ చెప్పడం ఆసక్తి రేకెత్తించింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య సంభాషణ జరిగింది. ‘కిరిక్ పార్టీ’ సినిమాలో సూపర్ హిట్ పాట ‘బెళగెద్దు యారా మగువా’ అనే పాట యూట్యూబ్ లో వంద మిలియన్ల వ్యూస్ ని సంపాదించుకున్న నేపథ్యంలో దాని గురించి స్పందించింది రష్మిక.

తన మొదటి పాట  చిత్రీకరణ తనకు ఇంకా గుర్తుంది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది. ఈ ట్వీట్ లో దర్శకుడు రిషబ్ శెట్టితో పాటు రక్షిత్ శెట్టి పేరుని కూడా ట్యాగ్ చేసింది. దీనికి స్పందించిన రక్షిత్.. ”Grow grow grow girl.. may all your dreams come true” అంటూ రిప్లై ఇచ్చాడు. రష్మిక.. రక్షిత్ పేరుని ట్యాగ్ చేయడం.. దానికి అతడు బదులివ్వడం హాట్ టాపిక్ అయ్యింది.

" style="height: 433px;">


ప్రస్తుతం రష్మిక మందన తెలుగులో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. త్వరలోనే బాలీవుడ్ లో కూడా నటించబోతుందని సమాచారం అందుతుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి....


కుర్రహీరో ఆలోచనలు మామాలుగా లేవు..!

ప్రభాస్‌తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్.. ఏమన్నాడంటే..

యూకే నుంచి రాష్ట్రానికి వచ్చిన 8 మంది.. అందరికీ కరోనా!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>