PoliticsP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/undavalli2d18eb4f-fad1-4415-b016-b433192b4bcb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_gossips/undavalli2d18eb4f-fad1-4415-b016-b433192b4bcb-415x250-IndiaHerald.jpgరాజకీయాలు చేయాలనీ ఎవరికైనా ఉంటుంది.. ఇది ఓ వర్గం వారికి, ఓ వయసు వారికి, ఓ కులం వారికి అన్న తేడా ఏం లేదు.. ప్రజల ఆదరణను బట్టి ఓ మాములు మనిషి నాయకుడవుతాడు.. ఆ నాయకుడి కి సరైన పార్టీ దొరికితే ఆయనకు ఇంకా తిరుగుండదు.. రాజకీయ నాయకుడు ప్రజల్లో ఎక్కువగా ఉంటే చాలు ఏ పార్టీ అయినా పిలిమరీ సీటిస్తుంది.. అయితే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ పార్టీ లో చేరి పెద్ద నాయకుడు అవ్వాలన్నది ఇప్పుడు అసలు ప్రశ్న..భవిష్యత్ లో ఎదిగే పార్టీ లో చేరితే తొందరగా ప్రజలకు సేవ చేసే ఛాన్స్ రావచ్చు.. undavalli;kumaar;tiru;hyderabad;bharatiya janata party;kartha;vundavalli aruna kumar;congress;mp;kanna lakshminarayana;bihar;assembly;service;mim party;undavalli;partyఉండవల్లి మాటలు బీజేపీ, ఎంఐఎం లో చేరేవాళ్లని ఆలోచనలో పడేశాయా..?ఉండవల్లి మాటలు బీజేపీ, ఎంఐఎం లో చేరేవాళ్లని ఆలోచనలో పడేశాయా..?undavalli;kumaar;tiru;hyderabad;bharatiya janata party;kartha;vundavalli aruna kumar;congress;mp;kanna lakshminarayana;bihar;assembly;service;mim party;undavalli;partySat, 26 Dec 2020 19:00:00 GMTపార్టీ దొరికితే ఆయనకు ఇంకా తిరుగుండదు.. రాజకీయ నాయకుడు ప్రజల్లో ఎక్కువగా ఉంటే చాలు ఏ పార్టీ అయినా పిలిమరీ సీటిస్తుంది.. అయితే ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ పార్టీ లో చేరి పెద్ద నాయకుడు అవ్వాలన్నది ఇప్పుడు అసలు ప్రశ్న..భవిష్యత్ లో ఎదిగే పార్టీ లో చేరితే తొందరగా ప్రజలకు సేవ చేసే ఛాన్స్ రావచ్చు..

ఇదిలా ఉంటె ఇటీవలే ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోకి రావాలనుకున్న యువతను ఆలోచనలో పడేసేలా చేశాయి. ముఖ్యంగా బీజేపీ, ఒవైసీ, ఎంఐఎం పార్టీ ల్లో చేరే వారికి అయన మాటలు ఎంతగానో ఆలోచనలో పడేసేలా చేశాయి.. ఏపీలో ఆయా పార్టీ ల కార్యకర్తలు ఉండవల్లి ని టార్గెట్ చేసుకుని ఆయనపై విమర్శలు చేస్తున్నారు.. ఇటీవలే కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు బీజేపీ తో సహా పలు పార్టీ ల పై చేయడం ఇందుకు కారణం.. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంత కర్త గురు గోల్వాల్కర్‌ రాసిన పాంచజన్యం పుస్తకం చదివిన తర్వాతే.. తాను ఆర్‌ఎస్‌ఎస్‌ ను వీడానని ఆయన చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలు దేశానికి మంచివి కావని కూడా చెప్పారు. బీజేపీలో చేరాలనుకుంటున్న వారు.. ముందు ఆ పుస్తకం చదివిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సలహా ఇచ్చారు.

దేశంలో బిజెపి విజయాలకు మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కన్నా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీయే ఎక్కువగా దోహదం చేస్తున్నారు. బిజెపి ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఎంఐఎం పోటీలో నిలవడం వల్ల ఓట్లు చీలిపోయి బిజెపికి ప్రయోజనం చేకూరుతోంది'.. ఈ మాటలన్నది ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ నాయకులో, టిఆర్ఎస్ నాయకులో కాదు. ఒకనాటి కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్. అయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, దుబ్బాక ఎన్నికల ఫలితాలను, రానున్న పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉండవల్లి ఈవ్యాఖ్యలు చేశారు.


తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>