LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/onion-tea77f16172-09c7-438b-928f-c0e689658d2f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/onion-tea77f16172-09c7-438b-928f-c0e689658d2f-415x250-IndiaHerald.jpgఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అని అంటారు.. అది నిజమే ఎన్నో పోషకాలు దాగివున్నాయి.. ఘాటైన ఈ ఉల్లి గుమగుమలు వెదజల్లుతుంది..ఉల్లిని తరచూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు.అయితే ఉల్లి కూరల్లో మాత్రమే కాదు...అందానికి కూడా వాడుతుంటారు. ముఖానికి క్రీమ్స్, హెయిర్ గ్రోత్ ప్రొడక్టులలో వాడుతుంటారు. ఇప్పుడు ఉల్లితో ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. onion tea;onion;aquaఉల్లిపాయల టీని ఎందుకు తీసుకుంటారో తెలుసా..?ఉల్లిపాయల టీని ఎందుకు తీసుకుంటారో తెలుసా..?onion tea;onion;aquaSat, 26 Dec 2020 19:00:00 GMT


సీజన్ మారే కొద్ది రకరకాల వ్యాధులు కూడా ప్రబలుతుంటాయి..వాటిని ఇంట్లోనే ఉన్న వాటిని ఉపయోగించి చిటికెలో ఉపశమనం పొందవచ్చు..అందులో ఒకటి ఉల్లిపాయ టీ కూడా. ఉల్లిపాయలు వంటల్లో రుచిని ఇవ్వడమే కాక, మంచి ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో లక్షణాలను ప్రేరేపిస్తుందట.అయితే ప్రస్తుతం చలికాలంలో చాలా మంది జలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారంతా తక్షణ ఉపశమనం కోసం ఈ ఉల్లిపాయ టీ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆనియన్‌ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని పరీశోధనలో కూడా వెల్లడైందట..



ఉల్లి టీ లో ఎన్నో గుణాలు ఉన్నాయట.. మరి ఇప్పుడు ఉల్లి తో టీ ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం..ఒక గ్లాసు నీరు మరిగించి అందులో తరిగిన ఉల్లిపాయ, 2-3 నల్ల మిరియాలు, 1 యాలుకతో పాటు సగం చెంచా సోపు గింజలను జోడించాలి. దీనిని 15-20 నిమిషాల పాటు మరగించి తర్వాత వడకట్టుకుని తాగాలి.



ఉల్లి తొక్కతో టీ.. టీ పొడి లేదా గ్రీన్‌ టీ ఆకులు వేసి నీటిని మరగించాలి, ఆ తర్వాత మరిగించిన నీటిని చిన్న ఉల్లిపాయ లేదా సగం ఉల్లిపాయ తొక్కలు తీసి ఉంచుకున్న కప్పులో పోయాలి.. ఆ తొక్కను సుమారు పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత నీటిని వడకట్టి తేనె, నిమ్మరసం వేసుకొని తాగాలి..ఎంతో రుచి తో పాటుగా మంచి ఫలితాలు కూడా ఉంటాయి.. 


తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>