PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vruddi-retu-pempu-lakshyamga-kendra-budjet29b453d9-77b0-4458-a38d-e3f38cb0b55b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vruddi-retu-pempu-lakshyamga-kendra-budjet29b453d9-77b0-4458-a38d-e3f38cb0b55b-415x250-IndiaHerald.jpgకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను తప్పించే విధంగా ఇప్పుడు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సమర్థవంతమైన ఆర్థికమంత్రి కాకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి చివరి ఆర్థిక శాఖ అధికారులు కూడా ఆమెపై సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆమెకు కనీస అవగాహన లేదని కనీసం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ప్రధానమంత్రి వివరించే ప్రయత్నం కూడా చేయడం లేదని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో కూడా నిర్మల సీతారామన్ ఆర్థికశాఖmodi;modi;nirmala sitharaman;narendra modi;prime minister;cabinet;minister;letter;central government;narendraనిర్మల విషయంలో చాలా సీరియస్ గా మోడీనిర్మల విషయంలో చాలా సీరియస్ గా మోడీmodi;modi;nirmala sitharaman;narendra modi;prime minister;cabinet;minister;letter;central government;narendraSat, 26 Dec 2020 20:00:00 GMTకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను తప్పించే విధంగా ఇప్పుడు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సమర్థవంతమైన ఆర్థికమంత్రి కాకపోవడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ నుంచి చివరి ఆర్థిక  శాఖ అధికారులు కూడా ఆమెపై సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. కొన్ని కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో ఆమెకు కనీస అవగాహన లేదని కనీసం ప్రస్తుతం ఉన్న పరిస్థితిని ప్రధానమంత్రి వివరించే ప్రయత్నం కూడా చేయడం లేదని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు.

వ్యవసాయ చట్టాల విషయంలో కూడా నిర్మల సీతారామన్ ఆర్థికశాఖ మంత్రిగా అవగాహన కల్పించే విషయంలో తీవ్ర స్థాయిలో వెనకడుగు వేశారని అంటున్నారు. నిర్మలా సీతారామన్ ను తప్పించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆమె తో పాటు మరికొంతమంది కేంద్రమంత్రులను కూడా కేబినెట్ నుంచి పంపించే ఆలోచనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు నలుగురు నేతలు విషయంలో ప్రధానమంత్రి చాలా సీరియస్ గా ఉన్నారని ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారని త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక అడుగు పడే అవకాశాలు ఉండవచ్చు అని అందరూ భావిస్తున్నారు.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా ఆర్థిక వ్యవస్థను నిర్వహించ లేకపోతే మాత్రం భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశానికి అప్పులు పెద్ద భారంగా మారిన సంగతి తెలిసిందే. ఆర్థికంగా రాష్ట్రాలు ఇప్పుడున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇదే విధంగా భవిష్యత్తులో కూడా పరిస్థితులు ఉంటే మాత్రం కొన్ని కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు. మరి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది చూడాలి. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు కేంద్ర కేబినెట్లోకి ఎవరిని తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.


తెలుగు రాష్ట్రాల్లో కరోనా నిబంధనలు గాలికొదిలిన థియేటర్లు!

రాదేశ్యామ్ కోసం అదిరిపోయే ప్లాన్ రెడీ..విడుదల అప్పుడేనట.?

సలార్ దిగేది అపుడే.... ప్రభాస్ ఫ్యాన్స్ హుషార్ ?

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మాములుగా లేదుగా...

ప్రమాణాలతో వేడెక్కిన విశాఖ రాజకీయం ?

కేటీఆర్ ను ఎందుకు సీఎం చేయబోతున్నారు..?

బ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>