MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/gopichandba2648a0-2f61-45e1-aae6-ca9400daac59-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/gopichandba2648a0-2f61-45e1-aae6-ca9400daac59-415x250-IndiaHerald.jpgవిలన్ నుంచి హీరో గా మారిన గోపీచంద్ హీరో గా మంచి పునాదులు వేసుకున్నాడని చెప్పొచ్చు.. మొదట ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుని ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ ని బాగానే ప్లాన్ చేసుకున్నాడు. అయితే గోపీచంద్ కి గత కొన్ని సినిమాలుగా భారీ ఫ్లాప్ లే అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో అయన ప్రస్తుతం చేస్తున్న సిటీ మార్ అనే సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.. సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా గోపీచంద్ తదుపరి సినిమా పై ఇప్పుడు ఓ వార్త హల్చల్ అవుతుంది.. gopichand;ravi;gopichand;maruti;ravi teja;sampath;sampath nandi;tamannaah bhatia;cinema;thriller;hero;heroine;prathiroju pandage;krackరవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?gopichand;ravi;gopichand;maruti;ravi teja;sampath;sampath nandi;tamannaah bhatia;cinema;thriller;hero;heroine;prathiroju pandage;krackSat, 26 Dec 2020 11:45:00 GMTహీరో గా మారిన గోపీచంద్ హీరో గా మంచి పునాదులు వేసుకున్నాడని చెప్పొచ్చు.. మొదట ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించుకుని ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చి కెరీర్ ని బాగానే ప్లాన్ చేసుకున్నాడు. అయితే గోపీచంద్ కి గత కొన్ని సినిమాలుగా భారీ ఫ్లాప్ లే అవుతున్నాయి.. ఈ నేపథ్యంలో అయన ప్రస్తుతం చేస్తున్న సిటీ మార్ అనే సినిమా పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు.. సంపత్ నంది దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా గోపీచంద్  తదుపరి సినిమా పై ఇప్పుడు ఓ వార్త హల్చల్ అవుతుంది..

గోపీచంద్ త్వరలో మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. చిన్న దర్శకుడిగా చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చి టాప్ దర్శకుడిగా సెటిల్ అయినా మారుతి కి గత కొన్ని రోజులనుంచి ఎలాంటి సినిమా అనౌన్సమెంట్ చేయలేదు.. అయన చేసిన ప్రతిరోజు పండగే సినిమా సూపర్ హిట్ అయినా మారుతి ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు..  ఈరోజుల్లో అనే చిన్న బడ్జెట్ సినిమా చేసి అందరి కళ్ళల్లో పడ్డ మారుతి కి మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి..  భలే భలే మొగాడివోయ్ లాంటి హిట్ తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ మారుతీ ఇక బ్యాక్ టూ బ్యాక్ హిట్ లు కొట్టి స్టార్ దర్శకుడిగా స్థిరపడ్డాడు..

ఈ నేపథ్యంలో రవితేజ తో సినిమా అనుకున్న రెమ్యునరేషన్ విషయంలో మారుతి సినిమా నుంచి రవితేజ డ్రాప్ అయ్యారు.. అయితే ఇదే కథను గోపీచంద్ తో చేస్తున్నాడట మారుతి..ఈ సినిమా కోసం కోసం సరైన హీరో కోసం చూసిన మారుతి అండ్ జీఏ2 ప్రొడక్షన్స్ వారు చివరకు యాక్షన్ హీరో గోపీచంద్ తో సంప్రదింపులు జరిపారట. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. మరోవైపు రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా షూటింగ్ పూర్తి చేశాడు. అలానే 'రాక్షసుడు' ఫేమ్ రమేష్ వర్మతో 'ఖిలాడీ' అనే యాక్షన్ థ్రిల్లర్ ని సెట్స్ పైకి తీసుకెళ్లాడు.


ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..

తిరుప‌తిపై వైసీపీ సైలెంట్‌ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్... ‌!

ఆ మాజీ మంత్రి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>