MoviesHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kirtie4cd2d85-e4e1-44cb-9552-5f681699da65-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kirtie4cd2d85-e4e1-44cb-9552-5f681699da65-415x250-IndiaHerald.jpgతెలుగు ఇండస్ట్రీ లోనే కాక ఇండస్ట్రీలో అయినా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి స్టార్ హీరో హీరోయిన్ల ఎంతమంది పేరు ప్రఖ్యాతలు సాధించుకున్నారు కానీ మరికొంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన కూడా ప్రేక్షకుల ఆదరణ లభించకపోవడంతో ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంది 6.kirti;chiranjeevi;mahesh;nithin;kumaar;suresh;keerthi suresh;kirti;apple;india;korea, south;tollywood;cinema;telugu;tamil;marriage;producer;kannada;industry;producer1;hero;letter;heroine;european union;custard apple;nithin reddy;manam"కీర్తి సురేష్ "గురించి బయటపడ్డ నిజాలు."కీర్తి సురేష్ "గురించి బయటపడ్డ నిజాలు.kirti;chiranjeevi;mahesh;nithin;kumaar;suresh;keerthi suresh;kirti;apple;india;korea, south;tollywood;cinema;telugu;tamil;marriage;producer;kannada;industry;producer1;hero;letter;heroine;european union;custard apple;nithin reddy;manamSat, 26 Dec 2020 17:00:00 GMTఇండస్ట్రీ లోనే కాక ఇండస్ట్రీలో అయినా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చి స్టార్ హీరో హీరోయిన్ల ఎంతమంది పేరు ప్రఖ్యాతలు సాధించుకున్నారు కానీ మరికొంతమంది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన కూడా ప్రేక్షకుల ఆదరణ లభించకపోవడంతో ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకుంది 6.

ఇటీవల కాలంలో బ్యాక్ గ్రౌండ్  ఫ్యామిలీ నుంచి వచ్చి టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా పేరు పొందిన కీర్తి సురేష్ సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీని రాణిస్తోంది.ఈమె ఒక ప్రముఖ టాలీవుడ్ టాప్ హీరోయిన్ కి కూతురు అనే విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియలేదు.
ఇప్పుడు ఆమె ఎవరో చర్చించుకుందాం.

కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ కుమార్.ఈమె తమిళ్ లో 1980 లో విడుదలైన "రమాయి వయసుకు  వంతుట్ట " అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. 1980 నుండి 1986 వరకు కేవలం ఆరు సంవత్సరాల్లో తెలుగు, తమిళ్,మలయాళం తో పాటు కన్నడ సినిమాలో ఏకంగా 116 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

అంటే ఆ సమయంలో ఆమె ఎంత పెద్ద హీరోయిన్  పెద్దగా చెప్పనవసరం లేదు. ఈమె తెలుగులో చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన పున్నమినాగు సినిమా లో హీరోయిన్ గా నటించింది. కెరియర్ మంచిగా నడుస్తున్న సమయంలో  ప్రముఖ నిర్మాత జి సురేష్ కుమార్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు శాశ్వతంగా దూరమైంది. 19 సంవత్సరాల విరామం తర్వాత తమిళ్ లో కలివీడు అనే ధారావాహిక ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.ఈమెకు సినిమాపై ఉన్న ఆసక్తి కారణంగా కీర్తి సురేస్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటింపచేసింది.

ప్రస్తుతం కీర్తి సురేష్ చేస్తున్న సినిమాల విషయానికొస్తే, ఆమె నటించిన పెంగ్విన్ తో పాటు మిస్ ఇండియా సినిమాలు ఓ టి టి ప్లాట్ ఫారం గా విడుదలై ప్రేక్షకులలో మిశ్రమ స్పందన లభించిందన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈమె నితిన్ హీరోగా రంగ్ దే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.అంతే కాకుండా మహేష్ బాబు తో జత కట్టి సర్కార్ వారి పాటలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.




ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్

మసాలా దినుసులతో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చా?

యస్.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారి!

పోలీసులదే తప్పా...? అనంతపురం ఘటనపై జగన్ స్పీడ్ గా స్పందించలేదా...?

నునుపైన" ముఖ చర్మాని"కి ఆరోగ్య చిట్కాలు.

సీఎం చంద్రబాబు చేసేందేమిటి..?: ఎమ్మెల్యే వల్లభనేని వంశీ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>