PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bankula-mundu-chetha-vesina-prajalue0bdd065-9f0d-4508-8735-34dc5c8fd090-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bankula-mundu-chetha-vesina-prajalue0bdd065-9f0d-4508-8735-34dc5c8fd090-415x250-IndiaHerald.jpgఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపధ్యంలోనే భారీగా అప్పులు చేస్తుంది ఏపీ సర్కార్. ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా కూడా ఈ అప్పుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతూనే ఉంది. ఇక అప్పులను ఇంకా ఏపీ సర్కార్ పెంచుతుందే గాని ఆదాయ మార్గాలను మాత్రం పెంచడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఏపీ అప్పుల విషయంలో బ్యాంకు లు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.bank,.ap,central government;vijayawada;andhra pradesh;rbi;buggana rajendranath reddy;director;minister;central governmentబ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకిబ్యాంకుల ముందు చెత్త... కేంద్రం రంగంలోకిbank,.ap,central government;vijayawada;andhra pradesh;rbi;buggana rajendranath reddy;director;minister;central governmentSat, 26 Dec 2020 18:03:46 GMTఏపీ సర్కార్. ఏపీలో ప్రస్తుతం రాజకీయంగా కూడా ఈ అప్పుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతూనే ఉంది. ఇక అప్పులను ఇంకా ఏపీ సర్కార్ పెంచుతుందే గాని ఆదాయ మార్గాలను మాత్రం పెంచడం  లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఏపీ అప్పుల విషయంలో బ్యాంకు లు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అయితే కొన్ని బ్యాంకు లు అప్పులు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీని కారణంగా ఏపీలో కొన్ని వర్గాలు బ్యాంకు ల మీద సీరియస్ గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా బ్యాంకు ల ముందు చెత్త వేసారు. ఈ నేపధ్యంలో బ్యాంకుల ముందు చెత్త వేయడంపై కేంద్రం సీరియస్ అయింది. రంగంలోకి దిగిన పురపాలకశాఖ ఉన్నతాధికారులు... దీని మీద విచారణ చేస్తున్నారు. ఎవరి ఆదేశాల మేరకు బ్యాంకుల ముందు చెత్త వేశారని విచారణ చేస్తున్నారు అధికారులు. ఉయ్యూరులో పురపాలక శాఖ రీజినల్ జాయింట్ డైరెక్టర్ విచారణ జరుపుతున్నారు.

ఉయ్యూరులో కమీషనర్, ఇతర అధికారులను కలిసి వివరాలు సేకరిస్తున్నారు ఆయన. చెత్తను సేకరించే ఏజెన్సీ మెప్మా అధికారులను కూడా విచారించే అవకాశం ఉంది. జరిగిన సంఘటనపై విచారణ జరపాల్సిందిగా ప్రభుత్వ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డితో మాట్లాడిన నేపధ్యంలో సీరియస్ గా తీసుకున్నారు. తమకు వచ్చిన ఆదేశాల మేరకే ఇలా చేశామని అధికారులు చెప్తున్నారు. విజయవాడ, ఉయ్యూరులో విచారణ  ప్రారంభం అయింది. వెంటనే నివేదిక ఇచ్చేస్తామని అధికారులు అంటున్నారు.


"ఆచార్య "మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఆమెను ఎంచుకున్నారట.

ఆ సినిమా ప్లాప్ కావడంతో దుప్పటి కప్పుకుని ఏడ్చేశా: చిరంజీవి

ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్

మసాలా దినుసులతో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చా?

యస్.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారి!

పోలీసులదే తప్పా...? అనంతపురం ఘటనపై జగన్ స్పీడ్ గా స్పందించలేదా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>