MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nitin816177cc-7f57-4565-a227-5d9904c770a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nitin816177cc-7f57-4565-a227-5d9904c770a9-415x250-IndiaHerald.jpgయంగ్ హీరో నితిన్ 2020 లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. భీష్మ మూవీతో అదిరిపోయే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. నితిన్ నటించిన కొన్ని చిత్రాలు ఈ మధ్య మంచి ఫలితాన్ని ఇవ్వడంలేదు. దాంతో నితిన్ కసి మీద చేసిన భీష్మ సూపర్ హిట్ కావడమే కాదు అతని లోని రొమాంటిక్ యాంగిల్ ని కూడా బయటపెట్టింది. ఇదిలా ఉంటే నితిన్ ఈ సక్సెస్ ఇచ్చిన ఊపుతో వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. nitin;venkatesh;nithin;keerthi;suresh;kranthi;kranti;merlapaaka gandhi;nabha natesh;rakul preet singh;tamannaah bhatia;makar sakranti;mohandas karamchand gandhi;cinema;sankranthi;2020;blockbuster hit;remake;director;cheque;hero;thota chandrasekhar;heroine;success;romantic;nithin reddy;venky atluriసంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న నితిన్.. కారణం అదే...?సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న నితిన్.. కారణం అదే...?nitin;venkatesh;nithin;keerthi;suresh;kranthi;kranti;merlapaaka gandhi;nabha natesh;rakul preet singh;tamannaah bhatia;makar sakranti;mohandas karamchand gandhi;cinema;sankranthi;2020;blockbuster hit;remake;director;cheque;hero;thota chandrasekhar;heroine;success;romantic;nithin reddy;venky atluriSat, 26 Dec 2020 12:00:00 GMTహీరో నితిన్ 2020 లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. భీష్మ మూవీతో అదిరిపోయే సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. నితిన్ నటించిన కొన్ని చిత్రాలు ఈ మధ్య మంచి ఫలితాన్ని ఇవ్వడంలేదు. దాంతో నితిన్ కసి మీద చేసిన భీష్మ సూపర్ హిట్ కావడమే కాదు అతని లోని రొమాంటిక్ యాంగిల్ ని కూడా బయటపెట్టింది. ఇదిలా ఉంటే నితిన్సక్సెస్ ఇచ్చిన ఊపుతో వరసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.

రంగ్ దే అంటూ కీర్తీ సురేష్ తో జతకట్టిన నితిన్ ఈ సినిమాను యమ స్పీడ్ గా పూర్తి చేసి థియేటర్లలోకి తేవాలనుకున్నాడు. కానీ కరోనా ప్రభావంతో ఈ సినిమా షూటింగ్ కొంత ఆలస్యం అయినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా ఈ మూవీని పూర్తిగా కంప్లీట్ చేసి సమ్మర్ రిలీజ్ చేద్దామన్నది నితిన్ ప్లాన్ గా కూడా చెబుతున్నారు. దాంతో సంక్రాంతి రేసు నుంచి నితిన్ మూవీ దాదాపుగా తప్పుకున్నట్లేనని అంటున్నారు.

ఈ మూవీని యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ కధ కధనాలు కూడా యూత్ ని టార్గెట్ చేయడంతో పాటు అందరినీ అలరించేలా ఉంటాయని అంటున్నారు. ఈ మూవీతో పాటుగానే విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్ లో కూడా నితిన్ మరో మూవీ చేస్తున్నాడు. అదే చెక్. ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఈ మూవీ కూడా సమ్మర్ సీజన్ లో ఏదో ఒక టైం లో రిలీజ్ అవుతుంది అంటున్నారు.

ఇక  హిందీలో హిట్ అయినా అంద్ అంధాదున్ తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ మూవీలో నభా నటేష్ నితిన్ పక్కన జోడీ కడుతోంది. తమన్నా అత్యంత కీలకమైన రోల్ ప్లే చేస్తోంది. మేర్లపాక గాంధీ ఈ మూవీకి డైరెక్టర్. ఇలా మూడు సినిమాలూ కూడా నితిన్ కి 2021 లో సూపర్ హిట్లు ఇచ్చేవిగా ఉన్నాయి. అయితే మంచి సీజన్ సంక్రాంతిని మాత్రం నితిన్ మిస్ అవడం పట్ల ఆయన ఫ్యాన్స్ కొంత ఫీల్ అవుతున్నారట.




బీజేపీ నేత హత్య.. జిల్లాలో టెన్షన్ టెన్షన్!

రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>