PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kesineni-nani-has-offer-from-central-76d99153-ba12-4ba9-a61f-7102f4f4af9a-415x250-IndiaHerald.jpgఏపీలో వైసీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రతీ అంశాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనితో అధికార పార్టీ నేతలు కూడా కాస్త ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కాస్త ఘాటుగానే వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నానీ కీలక వ్యాఖ్యలు చేసారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపి కేశినేని నానీతీవ్ర విమర్kesineni nani,tdp,ap;manu;tara;vijayawada;mp;telugu;capital;minister;letter;tdp;local language;ycp;partyఅధికారంలో ఉన్నా లేకపోయినా చేసేది చేస్తా... మంత్రి టార్గెట్ గా కేశినేని నానీ కీలక వ్యాఖ్యలుఅధికారంలో ఉన్నా లేకపోయినా చేసేది చేస్తా... మంత్రి టార్గెట్ గా కేశినేని నానీ కీలక వ్యాఖ్యలుkesineni nani,tdp,ap;manu;tara;vijayawada;mp;telugu;capital;minister;letter;tdp;local language;ycp;partySat, 26 Dec 2020 14:43:41 GMTవైసీపీ నేతలను టార్గెట్ గా చేసుకుని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ప్రతీ అంశాన్ని టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. దీనితో అధికార పార్టీ నేతలు కూడా కాస్త ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి కాస్త ఘాటుగానే వాళ్ళు సమాధానం ఇస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నానీ కీలక వ్యాఖ్యలు చేసారు. పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపి కేశినేని నానీతీవ్ర విమర్శలు చేసారు. 

వాగు సెంటర్ లో ఎంపి నిధులతో వేసిన రోడ్ ను ప్రారంభించి స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఆయన.  చంద్రబాబు హయాంలోనే విజయవాడ అభివృద్ది జరిగింది అని ఆయన అన్నారు. విజయవాడలో సాధ్యం కాదని చెప్పిన దుర్గగుడి ఫ్లై ఓవర్ ను సాధ్యం చేసి చూపించిన ఘనత తెలుగుదేశానిదే అని నానీ అన్నారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా విజయవాడను మాత్రం అబివృద్ది చేస్తా అని స్పష్టం చేసారు. ఇక మంత్రి వెల్లంపల్లిపై ఘాటుగా విమర్శలు చేసారు కేశినేని నానీ.

ఇక్కడున్న మంత్రి అవినీతి పరుడు అని విమర్శించారు. తన మంత్రి పదవిని గుళ్లను దోచుకోవడానికి, ప్రజలను దోచుకోవడానికి ఉపయోగిస్తున్నాడు అని మండిపడ్డారు. వినాయకగుళ్లో, కనకదుర్గమ్మ గుళ్లో దోచుకుంటున్నాడు అని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సొంత మనుషుల కోసం దోచిపెడుతున్నాడు అని విమర్శలు చేసారు. ఈ ప్రాంతానికి ద్రోహులు వైకాపా నాయకులు అని ఆయన ఆరోపించారు. రాజధానితో మూడు ముక్కలాట ఆడుతున్నారు అని, వైకాపా నాయకులను ద్రోహులుగా ప్రకటించాలి అని అన్నారు. అసలు మూడు రాజధానులు కట్టాలన్న ఉద్దేశ్యమే లేదు అని స్పష్టం చేసారు. ఇక్కడ రాజధాని కట్టే సమర్ధత లేకనే మూడు రాజధానుల ప్రస్తావన తీసుకువచ్చారు అని ఆయన ఆరోపించారు. రోజుకో పధకం చెబుతారు...ఆ పధకం ద్వారా ఎవరికి లాభం లేదు అన్నారు.


ఈ టీ త్రాగడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రం చేసుకోవచ్చు. ఆ టీ మీకు తెలుసా!

తెలంగాణ రాష్ట్రం లో మరో ఘోర రోడ్డు ప్రమాదం .. ఈసారి ఏకంగా నలుగురు

ఈ లక్షణాలుంటే మీరు హార్ట్ ఎటాక్‌కు దగ్గరపడ్డట్లే..!

పీరియడ్స్ దాచి పెట్టి పెళ్ళి

గుండె బాగుండాలంటే ఇవి తప్పక తినండి

2028కల్లా చైనా నెంబర్ వన్.. అమెరికాకు షాక్ తప్పదు

రాజ్ తరుణ్‌ ఇంటికెళ్లి మరీ ఐలవ్యూ చెప్పిన ఆవికా గోర్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>