KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children77ec8bbb-eb93-4a46-9542-39be20da4fad-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/children77ec8bbb-eb93-4a46-9542-39be20da4fad-415x250-IndiaHerald.jpgతల్లిదండ్రులు పిల్లలకు పాటలు డ్యాన్స్, పాడటం, కరాటే, సంగీతం లాంటివి నేర్పించేందుకు శ్రద్ధ చూపిస్తుంటారు. అయితే పిల్లలకు ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలకు డబ్బు పాఠాలు నేర్పించాలని అనుకుంటారు. పిల్లలకు మొదటి నుంచి అవగాహన కలిగించడం తల్లిదండ్రుల బాధ్యత. అయితే మనకు కొన్ని చిత్రమైన అలవాట్లు, నమ్మకాలు ఉంటాయి. children;bhavana;geetha;jeevitha rajaseskhar;tiru;sangeethaబుడుగు: పిల్లలకు వీటి గురించి తప్పకుండా తెలియచేయండి..!?బుడుగు: పిల్లలకు వీటి గురించి తప్పకుండా తెలియచేయండి..!?children;bhavana;geetha;jeevitha rajaseskhar;tiru;sangeethaSat, 26 Dec 2020 17:00:00 GMT
అంతేకాక ఇంటి బడ్జెట్ ఎలా వేసుకుంటారో పిల్లలకు వివరంగా చెప్పాలి.ఫైనాన్షియల్ ప్లానింగ్‌కు సంబంధించి జరిపే చర్చల్లో  పిల్లల్ని కూడా భాగస్వాముల్ని చేయాలి. మీ ఆదాయం,ఇంటి ఖర్చులు,పొదుపు ఎలా చేస్తున్నారో చెప్పాలి. ఇన్సూరెన్స్ పాలసీ, పొదుపు యొక్క ప్రాముఖ్యతను వారికీ అర్ధమయేలా వివరంగా చెప్పాలి. పెట్టుబడులు, వాటి ద్వారా వచ్చే ఆదాయం గురించి వారికీ తెలియచేయాలి. కేవలం ఆదాయం, ఖర్చులు గురించి మాత్రమే కాదు, పన్నుల గురించి కూడా వివరించాలి.

అయితే ఒకవేళ డబ్బులు లేనప్పుడు లేదా అనుకోని అవసరం వచ్చినప్పుడు ఆ పరిస్థితిని ఎలా అధిగమించాలి. కొత్త వ్యాపారం మొదలుపెట్టలంటే ఏం చేయాలి?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి వారసత్వంగా రాబోయే ఆస్తులేంటీ అన్నవి వివరం గా తెలియజేయాలి.పిల్లలకు 5 నుంచి 12 ఏళ్ల మధ్య డబ్బు పాఠాలు నేర్పిస్తేసరిపోతుంది.

ఇక చిన్నప్పుడే వాళ్లకు డబ్బు విలువను, ఖర్చు చేసేవిధానాన్ని అలవాటు చేయడం వలన పిల్లలుటీనేజ్‌లోకి వచ్చేసరికి ఆర్థిక అక్షరాస్యత వచ్చేస్తుంది. స్నేహితుల్లా బ్రాండెడ్ దుస్తులు ,గ్యాడ్జెట్స్ కోసం తాము కూడా డబ్బులు ఖర్చు చేయాలన్న ఆలోచనలు తగ్గుతాయి.  మీతో పాటు షాపింగ్‌కు తీసుకెళ్లాలి. వాళ్ల చేతుల మీదు గానే డబ్బు ఖర్చు చేయాలి. ఏటీఎం నుండి  డబ్బులు డ్రా చేయించాలి. అవసరమైతే పిల్లలకు డబ్బు పాఠాలు నేర్పేందుకు ప్రొఫెషనల్స్ సాయం పొందవచ్చు.


ఆ సినిమా ప్లాప్ కావడంతో దుప్పటి కప్పుకుని ఏడ్చేశా: చిరంజీవి

ఎంత చేసినా పులివెందుల రుణం తీర్చుకోలేను: ముఖ్యమంత్రి జగన్

మసాలా దినుసులతో గుండెజబ్బులకు చెక్ పెట్టవచ్చా?

యస్.. రేవంత్ రెడ్డికే ఇవ్వాలి

విద్యార్థులకు గుడ్ న్యూస్.. దేశంలోనే తొలిసారి!

పోలీసులదే తప్పా...? అనంతపురం ఘటనపై జగన్ స్పీడ్ గా స్పందించలేదా...?

నునుపైన" ముఖ చర్మాని"కి ఆరోగ్య చిట్కాలు.




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>