HealthHareesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/water527fb8e9-137e-4f6f-b3de-c1abe49b0727-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/water527fb8e9-137e-4f6f-b3de-c1abe49b0727-415x250-IndiaHerald.jpgస్నానం చేయడానికి ప్రతి ఒక్కరికి వేడి నీళ్లు తప్పనిసరి. అసలు వేడి నీళ్లు లేకపోతే స్నానం చేయడానికి కూడా చాలామంది ఇష్టపడరు.వేసవి కాలంలో నైనా సరే కొంతమందికి వేడినీళ్లు కావాల్సిందే. కానీ ఇప్పుడు వేడి నీళ్లు కన్నా చన్నీళ్ల స్నానం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చన్నీళ్ల స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. water;naina;maha shivratri;apple;kanna lakshminarayana;letter;european union;custard apple;maha;shaktiఆ నీళ్ళతో స్నానం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?water;naina;maha shivratri;apple;kanna lakshminarayana;letter;european union;custard apple;maha;shaktiSat, 26 Dec 2020 11:06:47 GMTస్నానం చేయడానికి ప్రతి ఒక్కరికి వేడి నీళ్లు తప్పనిసరి. అసలు వేడి నీళ్లు లేకపోతే స్నానం చేయడానికి కూడా చాలామంది ఇష్టపడరు.వేసవి కాలంలో నైనా సరే కొంతమందికి వేడినీళ్లు కావాల్సిందే. కానీ ఇప్పుడు వేడి నీళ్లు కన్నా చన్నీళ్ల స్నానం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని వైద్య నిపుణులు చెబుతున్నారు. చన్నీళ్ల స్నానం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

చన్నీళ్ల స్నానం అనగానే మనలో చాలామందికి ఒళ్లంతా వణుకు పుడుతుంది. చన్నీళ్ల స్నానం చేయడానికి అసలు ఎవరూ ఇష్టపడరు. చన్నీళ్ల స్నానం చేస్తే ఒంటి నొప్పులు తగ్గవని అపోహ చాలా మందికి ఉంది. కానీ చన్నీళ్ల స్నానం ఏ అన్నిటికన్నా శ్రేయస్కరం. చన్నీటి స్నానం వల్ల శరీర జీవక్రియ వృద్ధి రేటు పెరుగుతుంది.రోజంతా ఉత్సాహంగా ఉంటారు.చన్నీటి స్నానం వల్ల రక్త సరఫరా బాగా జరగడంతోపాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

అంతేకాకుండా ఉదయాన్నే చన్నీటి స్నానం చేయడం వల్ల బద్దకం తొలగిపోయి, హుషారు గా ఉండడానికి దోహదపడుతుంది.చన్నీటి స్నానం వల్ల శరీరంలో అనేక మార్పులు కలగడంతో పాటు ముఖ కాంతి పెరుగుతుంది. చన్నీటి స్నానం వల్ల జుట్టు రాలడం తగ్గి,ప్రకాశవంతంగా తయారవుతుంది.

మన పూర్వీకులు మనకు కొన్ని నిబంధనలు విధించారు. పూర్వం మునులు, ఋషులు కేవలం ఈ చన్నీటి స్నానం మాత్రమే చేసేవారు. అంతేకాకుండా మహా శివరాత్రి మాఘ స్నానం చేసేటప్పుడు కేవలం చన్నీటి స్నానం మాత్రమే చేయాలంటారు. ఇది సైంటిఫిక్ గా కూడా నిరూపణ జరిగింది. ఇలా చన్నీటి స్నానం చేయడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా సొంతం అవుతుంది. 


రవితేజ కథని గోపీచంద్ చేస్తున్నాడా..?

ప్రభాస్ సినిమాల రిలీజ్ డేట్ లు ఇవేనా..?

పుష్ప లో విలన్ ని ఎందుకు సస్పెన్స్ గా ఉంచుతున్నారు..?

ఆ స్టార్ హీరోయిన్ కు అందంతో పాటు చదువు ఆమె సొంతం?

నిజమైన శాంతా క్లాస్.. అనాధల కోసం కాళ్ళు లేకపోయినా...

హైదరాబాద్‌ రోడ్డుపై సోనూసూద్ హల్‌చల్..

తిరుప‌తిపై వైసీపీ సైలెంట్‌ స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్... ‌!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Hareesh]]>